Get Redmi Note 14 Pro+ 5G Lowest Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Redmi Note 14 Pro+ 5G స్మార్ట్‌ఫోన్ అత్యంత తగ్గింపు ధరకే లభిస్తోంది. దీనిపై స్పెషల్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Iqoo 13 Launch Date: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి iQOO 13 స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది అనేక రకాల శక్తివంతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ప్రీమియం సెటప్‌ను కలిగి ఉంటుంది. అలాగే అనేక ప్రీమియం డిజైన్‌తో అందుబాటులోకి రానుంది.
Realme Techlife Studio H1 Headphone: Realme ఇండియాలో చాలా పాపులర్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లలో ఒకటి. ఎల్లప్పుడు కస్టమర్స్ కోసం వినూత్నమైన గాడ్జెట్స్‌ను మార్కెట్లో విడుదల చేస్తుంటుంది. ఇటీవల Realme P1 Speed 5G స్మార్ట్ ఫోన్ తో పాటు Techlife Studio H1 హెడ్ ఫోన్ ను రిలీజ్ చేసింది. ఈ హెడ్‌ఫోన్స్‌లో Hi-res Audio, Spatial Audio అనే రెండు ప్రత్యేకమైన ఫీచర్లతో వచ్చింది. అయితే త్వరలోనే దీని మొదటి సేల్ కూడా ప్రారంభం కానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ తెలుసుకోండి.
Realme GT 7 Pro: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్ మి మరో లేటెస్ట్ మోడల్ లాంచ్ చేయనుంది. Realme GT 7 Pro పేరుతో లాంచ్ కానున్న ఈ ఫోన్ ఫీచర్లు తెలుసుకుంటే మతిపోతుంది. ఆ వివరాలు మీ కోసం..
Iqoo Z9S 5G Discount Offer: సోనీ లెన్స్ కలిగిన అద్భుతమైన కెమెరాతో కూడిన మొబైల్‌ని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సువర్ణ అవకాశం. ప్రీమియం ఫీచర్స్ తో కూడిన iQOO Z9s 5G అది తక్కువ ధరలోనే లభిస్తుంది. దీనిపై అదనంగా కూపన్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
POCO X6 5G Discount Offer: ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ సేల్‌కి ముందే POCO X6 5G అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌పై అదనంగా లభిస్తున్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
Redmi 13C 5G Discount Price: ఎప్పటినుంచో రూ.9,000లోపే 5జి మొబైల్‌ని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశం.. Redmi 13C 5G స్మార్ట్ ఫోన్ అత్యధిక తగ్గింపు ధరతో లభిస్తుంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Oppo K12X 5G Discount Offer: అత్యధిక తగ్గింపుతో OPPO K12x 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సువర్ణ అవకాశంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్ కలిగిన ఈ మొబైల్ అతి తక్కువ ధరలోనే అందుబాటులో ఉంది అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ దీనిపై అదనంగా ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది.
Vivo T3 Pro 5G Price Drop: ఫ్లిఫ్‌కార్ట్‌లో vivo T3 Pro 5G స్మార్ట్‌ఫోన్ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా ఎలాంటి ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకోండి.
Redmi 13C 5G Price: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన Redmi 13C 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అత్యధిక డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను అన్ని ఆఫర్స్ పోను కేవలం రూ.598కే పొందవచ్చు. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Smart Phones: టెక్నాలజీ పుణ్యామా అని ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ కామన్ అయిపోయింది. తాజాగా 5G టెక్నాలజీ అందుబాటులో వచ్చాకా.. చాలా మంది తక్కువ ధరకు దొరికే మొబైల్స్ గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. కేవలం 25 లోపు పలు ఫోన్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం..
Redmi 13C 5G Price: అమెజాన్‌లో Redmi 13C 5G స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఇవే కాకుండా అందుబాటులో ఉన్న ఆఫర్స్ ఏంటో తెలుసుకోండి.
Poco X6 Price Dropped: అమెజాన్‌లో ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్ డెడ్ చీప్ ధరలో లభిస్తోంది. ఈ మొబైల్‌పై అదనంగా చాలా రకాల ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా POCO X6 5G స్మార్ట్‌ఫోన్ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది.
OnePlus 12 Price: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన OnePlus 12 స్మార్ట్‌ఫోన్ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో పాటు ఎక్చేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఇతర ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Realme Narzo N53 Offer Price: ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ రియల్ మి నుంచి మరో కొత్త మోడల్ లాంచ్ అయింది. తాజాగా విక్రయాలు ప్రారంభించింది. ఎవరూ ఊహించని ధరకే ఈ ఫోన్ లబించనుంది. బ్రాండెడ్ స్మార్ట్ పోన్ కావాలంటే ఇంతకంటే తక్కువ ధరకు మరేదీ దొరకదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Poco C65 5G Price Dropped: 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన POCO C65 స్మార్ట్‌ఫోన్‌ను రూ.2,599కే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఫ్లిఫ్‌కార్ట్ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి బ్యాంక్ ఆఫర్ కూడా లభిస్తోంది.
Realme Narzo N61: ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ మి కొత్తగా మరో ఫోన్ లాంచ్ చేసింది. అద్దిరిపోయే ఫీచర్లు కలిగిన ఫోన్ ను కేవలం 7 వేలకే అందిస్తోంది. ఇంత తక్కువ ధరకు మరే ఇతర స్మార్ట్ ఫోన్ లభించక పోవచ్చు. వెంటనే త్వరపడండి మరి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
POCO C65 Price Cut: అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో లాంచ్ అయిన POCO C65 స్మార్ట్‌ఫోన్ ఫ్లిఫ్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే దీనిపై ఉన్న ఇతర ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
OPPO A3 Pro 5G Price Dropped: ప్రస్తుతం అమెజాన్‌లో OPPO A3 Pro 5G స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అలాగే ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Poco X6 Price: అతి తక్కువ బడ్జెట్లో మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశంగా భావించవచ్చు. అమెజాన్ లో Poco X6 స్మార్ట్ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ మొబైల్ పై ఆధానంగా ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.