Free Bus Pass: 60 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఫ్రీ బస్‌.. దీనికి ఎలా అప్లే చేసుకోవాలి?

Free Bus Pass: తెలంగాణ వృద్ధులకు తెలంగాణ సర్కార్‌ మరో పథకాన్ని తీసుకు రాబోతోంది. ఉచితంగా మహిళలకే కాకుండా వృద్ధులకు కూడా బస్సు ప్రయానాన్ని కల్పించబోతోంది. అయితే ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి. 

 

Apply For Free Bus Pass In Telangana: తెలంగాణలోని మహిళల ఫ్రీ బస్సు ప్రయాణ ప్రథకం సక్సెస్‌ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం 60 ఏళ్లు నిడిన వారికి ఉచిత బస్‌ పాస్‌లను అందించబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక సీనియర్‌ సిటిజన్‌కు ఈ పథకం వర్థించేలా క్రియేట్‌ చేస్తున్నట్లు సమాచారం. వృద్ధులకు తెలంగాణ ప్రభుత్వం బస్సు సౌకర్యాన్ని సులభతరం చేసేందుకే ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకు రాబోతోంది. 

1 /6

గతంలో కూడా వృద్ధులకు, పిల్లలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కోసం ప్రజల నుంచి ఎన్నో డిమాండ్‌ వచ్చినప్పటికే ఆనాటి ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల వీరి డిమాండ్లను వినిపించుకుని కాంగ్రెస్‌ రాష్ట్ర సర్కార్‌ మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని అమల్లోకి తీసుకు వచ్చింది.  

2 /6

ఈ పథకం అమల్లోకి వస్తే.. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు తెలంగాణాలోకి ఎక్కడైనా ఫ్రీగా ప్రయాణాలు చేసేందుకు అర్హులవుతారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు సంక్షేమ శాఖ ఏటా ఉచిన బస్‌ పాస్‌లను అందిస్తోంది..  

3 /6

అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, వృద్ధులతో పాటు వికలాంగ ప్రయాణీకులకు సీట్ల రిజర్వ్‌లో కూడా ప్రత్యేకమైన కోటాను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

4 /6

అలాగే ఈ ఫ్రీ బస్‌ (Free Bus Pass) పాస్‌కి సంబంధించిన కీలక ప్రకటను తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ త్వరలోనే చేయబోతోంది. ఈ పాస్‌ ద్వారా ఇతర ప్రైవేట్ బస్సులో రాయితీ కూడా లభించనుంది. 

5 /6

త్వరలోనే ఈ ఫ్రీ బస్‌ పాస్‌ అందుబాటులోకి వస్తే.. దీనిని అప్లై చేయడానికి కొన్ని ధృవీకరణ పత్రాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ పాస్‌ పొందడానికి తెలంగాణలో నివాసితలై కాకుండా భారతీయ నివాసిగా కూడా గుర్తింపు కార్డులు ఉండాల్సి ఉంటుంది.  

6 /6

ఈ ఫ్రీ బస్‌ (Free Bus Pass) పాస్‌ను అప్లై చేసుకోవాడానికి, తప్పకుండా ఆధార్‌ కార్డ్‌ కాపీ అవసరమవుతుంది. అంతేకాకుండా పాస్‌పోర్ట్‌తో పాటు నివాస రుజువు, దరఖస్తు పత్రం కూడా అవసరమవుతుంది.