Ar Rahman break silence on communal remarks row: కొంత మంది కావాలని తన వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరించాలరని ఏఆర్ రెహమాన్ అన్నారు. మొత్తంగా ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలపై పలువురు బాలీవుడ్ సెలబ్రీటీలతో పాటు విశ్వహిందు పరిషత్ కూడా సీరియస్ గా తీసుకుంది. దీనిపై దుమారం రాజుకుంది.
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ అప్‌డేట్ వచ్చింది. ‘చికిరి’ అనే పదం అర్థం ఏమిటో చెప్పి, పాట రిలీజ్ డేట్ కూడా వెల్లడించారు. ఇంతకీ దీని అర్థం ఏమిటి అనే.. ఈ సాంగ్ రిలీజ్ ఎప్పుడు అనే పూర్తి వివరాలు లోకి వెళితే..
Ar Rahman reacts on divorce: సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మరోసారి తన విడాకుల అంశంపై స్పందించారు. ట్రోలర్స్ కూడా తన కుటుంబంలోని సభ్యుల్లాంటి వారే అని మాట్లాడారు.
HBD Ram Charan: ఈ రోజు రామ్ చరణ్ తన 40వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్బంగా పలువురు ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.
RC 16 First Pre Look: ఈ గురువారం మార్చి 27న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే. ఈ సందర్భంగా రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. దానికి సంబంధించిన ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు.
Ar Rahman divorce controversy: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కు ఇటీవల ఛాతీలో నొప్పి రావడంతో ఆయనను వెంటనే చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.
Saira medical emergency: ఏఆర్ రెహమాన్ దంపతులు 29 ఏళ్ల తమ వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు ప్రకటించారు. రెహమార్ భార్య సైరాబాను.. తన లాయర్ తో డైవర్స్ ఇస్తున్నట్లు గతేడాది ప్రకటించింది.
Ar rahman controversy on chhaava: చావా సినిమా ప్రస్తుతం ఆల్ టైమ్ రికార్డులను క్రియేట్ చేస్తుంది. థియేటర్ కు వచ్చిన అభిమానులు నినాదాలు చేస్తు, ఎమోషన్ కు గురౌతున్నారు.ఈ తరుణంలో ఏఆర్ రెహమాన్ వివాదం ప్రస్తుతం తెరమీదకు వచ్చింది.
AR Rahman divorce controversy: రెహమాన్ విడాకుల అంశం ఇటీవల తరచుగా వార్తలలో ఉంటుంది. ఆయన మాజీ భార్య రంగంలోకి దిగి అనేక అంశాలపై క్లారిటీ ఇచ్చిన ఇంకా రూమర్స్ ఆగడంలేదని చెప్పుకొవచ్చు.
These Celebrities Got Divorced In 2024: ఈ ఏడాదిని విడాకుల నామ సంవత్సరంగా పిలవవచ్చు. సినీ, క్రీడా ప్రముఖులు భారీగా విడాకులు తీసుకున్నారు. ఏఆర్ రహమన్, సానియా మీర్జా, ధనుష్, హార్దిక్ పాండ్యా తదితరులు విడాకులు పొందారు. తమ వైవాహిక జీవితాన్ని రద్దు చేసుకున్నారు.
Divorce lawyer vandanashah: సైరా భాను ఇటీవల తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు ఆమె లాయర్ వందనాషాతో అధికారికంగా ప్రకటన చేయించారు. దీంతో బాలీవుడ్ తో వీరి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకొవచ్చు.
Ar Rahman: సైరా భాను తన భర్త ఏఆర్ రెహమాన్ తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో వీరి విడాకులు వెనుక అనేక రూమర్స్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా మోహినీ డే అనే బాసిస్ట్ సింగర్ లో ఎఫైర్ నడిపించారని ప్రచారం జరిగింది.
Saira Bhanu About Rahman: రెహమాన్ మాజీ భార్య ఏఆర్ రెహమాన్ పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి . ప్రస్తుతం తాను. ముంబైలో ఉన్నానని, తొందరలోనే చెన్నై వస్తున్నట్లు ఒక ఆడియో క్లిప్ సైతం విడుదల చేశారు.
Ar Rahmna Controversy: ఏఆర్ రెహమాన్ సతీమణి సైరాభాను ఇటీవల తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దీనిపై వివాదాలు మాత్రం వార్తలలో ఉంటున్నాయి
Divorce Celebrity Couples: ఫిల్మ్ ఇండస్ట్రీలో మ్యారేజేస్ ఎంత వేగంగా జరుగుతున్నాయో.. విడాకులు కూడా అంతే వేగంగా జరిగిపోతున్నాయి. అలా అని అందరు విడిపోవడం లేదు. కొంత మంది లైఫ్ లాంగ్ కలిసి ఉంటున్నారు. ఒకరికొకరు తోడు నీడాగా ఉంటున్నారు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దంపతులు విడాకులు తీసుకుంటున్న ప్రకటించారు. రెహమాన్ దంపతుల కంటే ముందు విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు ఎవరెవరున్నారంటే..
Mohini dey divorce: ఏఆర్ రెహమాన్ తో తాను డైవర్స్ తీసుకుంటున్నట్లు ఆయన సతీమణి సైరా భాను.. ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఈ ఘటన పెనుదుమారంగా మారింది.
AR Rahman: దక్షిణాది సహా భారతీయ ప్రేక్షకులు మెచ్చిన సంగీత దర్శకుడు తన వివాహా బంధానికి స్వస్తి పలుకుతున్నట్టు ప్రకటించి సంచలనం రేపారు. దాదాపు పెళ్లై 29 యేళ్ల తర్వాత విడాకులు తీసుకోవడం పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వాళ్లిద్దరి మధ్య ఉన్న ఏముందో .. ఆ సంగతి పక్కన పెడితే విడాకుల తర్వాత తొలిసారి రెహమాన్ స్పందించారు.
AR Rahman divorce news: ఫెమస్ మ్యూజీక్ మాంత్రికుడు తన భార్యతో విడాకులు తీసుకొనున్నట్లు తెలుస్తొంది. పెళ్లై 29 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకొవడం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
IPL 2024 Opening Ceremony: ఐపీఎల్ 2024 సీజన్ 17 మరి కొద్దిగంటల్లో ప్రారంభం కానుంది. బాలీవుడ్ తారలు, ప్రముఖులతో భారీ ఓపెనింగ్ సెరెమనీని ఏర్పాటు చేసింది బీసీసీఐ. ఈ ఈవెంట్ వివరాలు, ఎవరెవరి ప్రదర్శన ఉంటుందనేది తెలుసుకుందాం.
Kamal Haasan : ఎన్నో దశాబ్దాల తర్వాత లోకనాయకుడు కమల్ హాసన్ మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ నటించాల్సిన ఒక కీలక పాత్ర ఇప్పుడు శింబుకి లభించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.