ధవళ వర్ణంలో మెరిసిపోతున్న హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్ పర్వత ప్రాంతాల్లో  మంచు విపరీతంగా కురుస్తోంది. దీంతో అంతా తెల్లటి మంచు దుప్పటి కప్పేసింది. 

  • Mar 12, 2020, 12:24 PM IST

హిమాచల్ ప్రదేశ్ పర్వత ప్రాంతాల్లో  మంచు విపరీతంగా కురుస్తోంది. దీంతో అంతా తెల్లటి మంచు దుప్పటి కప్పేసింది. ఎక్కడ చూసిన ధవళ వర్ణంలో మంచు పర్వతాలు మెరిసిపోతున్నాయి. చెట్లు, ఇళ్లు, వాహనాలు..ఇలా అన్నింటిపైనా భారీ ఎత్తున మంచు పేరకుపోయింది. పర్యాటకులు ఈ వాతావరణాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. 

1 /8

2 /8

3 /8

4 /8

5 /8

6 /8

మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నూరు జిల్లాకు సమీపంలో రాలీ ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో జాతీయ రహదారి-5పై రాకపోకలు ఆగిపోయాయి. ప్రస్తుతం మట్టి పెళ్లలను తొలగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

7 /8

8 /8