Top 5 Cities: ప్రపంచంలో నివాసయోగ్యమైన టాప్ 5 నగరాలేవి, కారణాలేంటి

Top 5 Cities: ప్రపంచవ్యాప్తంగా నగరాలు ఎన్నో ఉన్నాయి. కానీ అన్ని నగరాలు నివాస యోగ్యంగా ఉండవు. కొన్నింటిలో కాలుష్యం ఎక్కువగా ఉంటే కొన్నింటిలో నీటి సమస్య ఉండవచ్చు. మరికొన్నింటిలో హింసాత్మక వాతావరణం ఉండొచ్చు. ఇంకొన్ని నగరాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ అధికంగా ఉండొచ్చు. అందుకే ప్రపంచవ్యాప్తంగా నివాసయోగ్యంగా ఉండే టాప్ 5 నగరాలు ఏవో తెలుసుకుందాం..

Top 5 Cities: గ్లోబల్ లివెబిలిటీ ఇండెక్స్ సూచీలో ప్రపంచవ్యాప్తంగా నివాసయోగ్యమైన నగరాల జాబితా ఉంది. వైద్య సదుపాయాలు, విద్యా, సంస్కృతి, ఎంటర్‌టైన్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటివాటి ఆధారంగా ఈ జాబితా రూపొందింది. ఆ ఐదు నగరాలు ఏంటో, ఎందుకో తెలుసుకుందాం..
 

1 /5

గ్లోబల్ లివెబిలిటీ ఇండెక్స్‌లో మొదటి స్థానం ఆస్ట్రియా రాజధాని వియన్నాది. వరుసగా ఈ జాబితాలో రెండవసారి మొదటి స్థానంలో కొనసాగుతున్న దేశమిది. ఈ నగరం జీఎల్ఐ స్కోర్ 98.4

2 /5

గ్లోబల్ లివెబిలిటీ ఇండెక్స్‌లో కెనడాకు చెందిన వేంక్యూవర్ ఐదవ స్థానంలో ఉంది. ఈ నగరం జీఎల్ఐ 97.3

3 /5

ఆస్ట్రేలియాకు చెందిన మరో నగరం సిడ్నీ ఈ జాబితాలో నాలుగవ స్థానంలో ఉంది. ఈ నగరం జీఎల్ఐ స్కోర్ 97.4. 

4 /5

ఆస్ట్రేలియాకు చెందిన మెల్‌బోర్న్ ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉంది. ఈ నగరం జీఎల్ఐ స్కోర్ 97.7

5 /5

డెన్మార్క్ రాజధాని కోపెన్‌హేగన్ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉంది. ఈ నగరం జీఎల్ఐ స్కూర్ 98.