Gas Petrol Prices: దేశ ప్రజలకు గుడ్‌న్యూస్, రేపు సెప్టెంబర్ 1 నుంచి భారీగా తగ్గనున్న గ్యాస్, పెట్రోల్ , డీజిల్ ధరలు

అంతకంతకూ పెరుగుతున్న ఎల్పీజీ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు  ప్రజలకు భారంగా మారుతున్నాయి. అయితే ఈసారి సెప్టెంబర్ నుంచి అటు గ్యాస్ సిలెండర్, ఇటు పెట్రోల్-డీజిల్ ధరల్లో భారీగా తగ్గింపు ఉంటుందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ మేరకు సూచన అందింది.

Gas Petrol Prices Cut Down: అంతకంతకూ పెరుగుతున్న ఎల్పీజీ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు  ప్రజలకు భారంగా మారుతున్నాయి. అయితే ఈసారి సెప్టెంబర్ నుంచి అటు గ్యాస్ సిలెండర్, ఇటు పెట్రోల్-డీజిల్ ధరల్లో భారీగా తగ్గింపు ఉంటుందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ మేరకు సూచన అందింది.

1 /9

ఇక పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గవచ్చని తెలుస్తోంది. పెట్రోల్‌పై 6 రూపాయలు, డీజిల్‌పై 5 రూపాయలు తగ్గవచ్చు. 

2 /9

ఈసారి అంటే రేపు జరిగే ఆయిల్ కంపెనీల సమీక్షలో ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధరలు తగ్గించేందుకు ఆలోచన చేస్తున్నారు. 

3 /9

ఉజ్వల పధకంలో భాగంగా పూర్తి ధరతో సిలెండర్ కొనుగోలు చేసిన తరువాత 300 రూపాయలు నేరుగా లబ్దిదారుడి ఖాతాలో పడుతుంది. 

4 /9

ప్రధానమంత్రి ఉజ్వల యోజనలో భాగంగా ఎల్పీజీ గ్యాస్ సిలెండర్‌పై ఇప్పటికే 300 రూపాయలు సబ్సిడీ అందుతోంది. 

5 /9

ఈసారి అంటే సెప్టెంబర్ 1వ తేదీన శుభవార్త అందించనుంది కేంద్ర ప్రభుత్వం. ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధరల్ని 50 రూపాయ వరకు తగ్గించవచ్చని తెలుస్తోంది. కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధరల్ని 60-70  రూపాయలు తగ్గించవచ్చు. 

6 /9

ఎల్పీజీ గ్యాస్ ధరల్ని ప్రతి నెలా ప్రభుత్వం సమీక్షించి తగ్గించం లేదా పెంచడం చేస్తుంటుంది. ఈ సమీక్షలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఆయిస్ కంపెనీలు పాల్గొంటాయి

7 /9

కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ ధరల్ని తగ్గించే ఆలోచన చేస్తోంది. డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధరల్ని తగ్గించనుంది. దీంతోపాటు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గవచ్చు. 

8 /9

ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధర నేరుగా సామాన్య, మధ్య తరగతి ప్రజల ఖర్చుల్ని ప్రభావితం చేస్తుంటుంది. ప్రతి నెలా జరిగే సమీక్షలో ఎల్పీజీ గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. ఈసారి ధరలు తగ్గించవచ్చని సమాచారం

9 /9

ప్రజల ప్రయోజనార్ధం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ధరలు తగ్గించేందుకు కొత్త ప్రణాళిక రూపొందిస్తోంది. పెట్రోల్-డీజీల్, గ్యాస్ ధరలు తగ్గించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది.