Diwali Bumper Gift: సామన్య వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. త్వరలోనే పెట్రోల్‌తో పాటు డిజిల్ ధరలను తగ్గించుబోతున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో పెట్రోల్ ధర ఏకంగా దాదాపు రూ.5పైగా తగ్గే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక డిజిల్ ధర కూడా రూ.2 వరకు తగ్గనుంది. ఈ విషయాలన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఎక్స్ వేదికగా తెలిపారు.
అంతకంతకూ పెరుగుతున్న ఎల్పీజీ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ప్రజలకు భారంగా మారుతున్నాయి. అయితే ఈసారి సెప్టెంబర్ నుంచి అటు గ్యాస్ సిలెండర్, ఇటు పెట్రోల్-డీజిల్ ధరల్లో భారీగా తగ్గింపు ఉంటుందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ మేరకు సూచన అందింది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గేలా లేవు. అటువంటి పరిస్థితిలో, కారు రన్నింగ్ ధరను తగ్గించడానికి ఏకైక మార్గం ఎక్కువ మైలేజీని పెంచటం.. CNG కారుతో 35.6 కిలోమీటర్ల మైలేజీ పొందవచ్చు.
Fuel Prices Cut Down: దేశంలో వాహనదారుకు గుడ్‌న్యూస్. త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయి. పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు ఎంత తగ్గనుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
Fuel Price: రోజురోజూ పెరుగుతున్న ఇంధన ధరల విషయంలో ప్రజలకు కాస్త ఉపశమనం కలగనుందని తెలుస్తోంది. పండుగ సీజన్ వచ్చేసరికి పెట్రోల్-డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టవచ్చని సమాచారం..ఆ వివరాలు మీ కోసం..
Maharashtra: పెరిగిన ఇంధన ధరల్నించి మహారాష్ట్ర ప్రభుత్వం ఉపశమనం కల్గించింది. పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గిస్తూ కొత్తగా ఏర్పడిన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఇలా..
Petrol, Diesel Price Today: దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా...కేంద్ర ప్రభుత్వం శనివారం ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. కేంద్రం బాటలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్‌లో కోతలను ప్రకటించాయి.
Petrol price: దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్నాయి. గత నెలలో వరుసగా పెరిగిన ధరల కారణంగా ప్రస్తుతం ఏ ప్రాంతంలో పెట్రోల్ రేటు ఎక్కువగా ఉంది? ఎక్కడ తక్కువగా ఉంది? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
Petrol Diesel prices: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మొదలుకుని ఇతర అన్ని వస్తువుల ధరలు మండిపోతున్నాయి. అయితే ధరల పెరుగుదల కారణంగా పెట్రోల్, డీజిల్ వినియోగం ఈ నెల భారీగా తగ్గినట్లు తెలిసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Petrol Diesel Price Today: గత 18 రోజుల్లో 14 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. కానీ, గత రెండు రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. వాహనదారులకు ఇది కొంత ఊరట కలిగించేలా ఉంది. ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుసుకుందాం.
Petrol Diesel Price Today: చాలా రోజుల తర్వాత వాహనాదారులకు ఊరట లభించింది. దాదాపుగా 17 రోజుల్లో మూడోసారి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే దేశంలోని వివిధ నగరాల్లో ఇంధన ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Lemons Price: ప్రతి రోజు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల గురించి వింటున్నాం. కానీ ఎండాకాలంలో సాధారణ ప్రజలు ఎక్కువగా వాడే నిమ్మకాయల ధరలు ఆకాశన్నంటున్నాయి. దేశంలోని పలు చోట్ల ఒక్క నిమ్మకాయ ధర రూ.30కి పెరిగింది.
CNG Price: దేశంలో ఇంధనల ధరలు రోజు రోజుకు రికార్డు స్థాయికి పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు.. ఆటోల్లో ఎక్కువగా వినియోగించే సీఎన్జీ ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. వివిధ నగరాల్లో సీఎన్జీ ధరలు ఇలా ఉన్నాయి.
Petrol Price Today: దేశంలో మరోసారి ఇంధన ధరలు భగ్గుమన్నాయి. పెట్రోల్, డీజిల్ పై లీటర్ కు 80 పైసల చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో ఇంధన ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Petrol price: దేశంలో పెట్రో ధరల మోత మోగుతోంది. గత కొన్ని రోజులుగా రేట్లు మరింత పైపైకి చేరుతూ సామాన్యుల జేబుకు చిల్లు పెడుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి పెట్రోల్ ధరలు ఎంత మేర పెరిగాయి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
Petrol Price Today: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ లపై 80 పైసలను పెంచినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఈ పెంపుతో ఆంధ్రప్రదేశ్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 120 పైకి చేరుకుంది.
Petrol Diesel Price Hike: ఇంధన ధరలు మరోసారి భగ్గుమన్నాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా 40 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Petrol Diesel Price Hike: ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్, డీజిల్ లీటర్ పై 80 పైసల చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.