How To Use Google Chat: గూగుల్ చాట్ ఒక మెసేజింగ్ సర్వీస్ యాప్. దీని ఉపయోగించడం ఎంతో సులభం. మీ ఫోన్ నెం లేకుండా కేవలం చాట్టింగ్ చేస్తే మాట్లాడటానికి ఉపయోగపడుతుంది. మరీ గూగుల్ చాట్ అంటే ఏమిటి? దీని ఎలా ఉపయోగించాలి ? అనేది మనం తెలుసుకుందాం.
How To Use Google Chat: గూగుల్ చాట్ ఒక అద్భుమైన చాటింగ్ సర్వీస్. ఇది గూగుల్ ఆప్స్‌లో ఒకటి. దీని ఉపయోగించి మన స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆఫీస్ పనులను కూడా చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఒక రకమైన ఇన్‌స్టంట్ మెసేజింగ్ సర్వీస్ లాంటిదే. ఈ యాప్‌ను ఉపయోగించి కేవలం మన స్నేహితులతో మాత్రమే కాకుండా ఇతరులతో కూడా సులువుగా చాట్ చేసుకోవచ్చు. అయితే ఈ గూగుల్ చాట్‌ను ఎలా ఉపయోగించాలి అనేది మనం తెలుసుకుందాం.
ఈ యాప్‌ను ఉపయెగించాలి అంటే ముందుగా మీ కంప్యూటర్‌లో గూగుల్ అకౌంట్‌తోనే గూగుల్ చాట్‌ను ఉపయోగించవచ్చు.
ఈ అకౌంట్‌ను ఉపయోగించి మీరు జిమెయిల్, యూట్యూబ్, గూగుల్ డ్రైవ్ వంటి ఇతర గూగుల్ సర్వీసులను కూడా ఉపయోగించవచ్చు.
ఇప్పుడు కాంటాక్ట్‌ల లిస్ట్‌లో ఉండే వ్యక్తిని లేదా గ్రూప్‌ను ఎంచుకుని, వారితో చాట్ చేయవచ్చు.
చాట్ మాత్రమే కాకుండా కాంటాక్ట్‌లతో వాయిస్, వీడియో కాల్స్ చేయవచ్చు.అలాగే ఫోటోలు, వీడియోలు వంటివి పంపవచ్చు
గూగుల్ చాట్ కేవలం చాటింగ్ కు మాత్రమే కాకుండా ఏదైనా తెలుసుకోవాలంటే ప్రశ్నలను టైప్ చేయగానే, గూగుల్ చాట్ వెంటనే సంబంధిత సమాధానాలను అందిస్తుంది.
గూగుల్ చాట్ అనేక భాషలను అనువదించగలదు, ఇది అంతర్జాతీయ కస్టమర్లను, స్నేహితులతో మాట్లాడటానికి కూడా సహాయపడుతుంది.
గూగుల్ చాట్ అనేది కేవలం వ్యాపారాలకు మాత్రమే కాకుండా వివిధ రకాల పనులను చేసుకోవచ్చు. కృత్రిమ మేధస్సు (AI) మెషీన్ లెర్నింగ్‌తో మరింత సేవలు అందిస్తుంది.
ముగింపు: గూగుల్ చాట్ అనేది ఉపయోగకరమైన యాప్. ఇది సమర్థవంతమైన సేవలను అందించడానికి సహాయపడుతుంది.