8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ న్యూస్ ఇది. 8వ వేతన సంఘం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి కొత్త వేతన సంఘం పని ప్రారంభం కావచ్చని అంచనా. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Govt Employees What Will Get In Telangana Budget: దేశంలోనే ఉద్యోగులకు సంబంధించిన అంశంలో తెలంగాణ ప్రభుత్వం వెనుకబడింది. డీఏలు పెండింగ్‌తోపాటు మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న బకాయిలు ఈ బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉందని ఉద్యోగులు ఆశిస్తున్నారు.
Union Govt Likely To Announce Dearness Allowance Hike Tomorrow: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్ లాంటి వార్త. రేపు డియర్నెస్ అలవెన్స్ పెంపుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. డీఏ పెరుగుదలపై ప్రకటన ఉంటుందనే ప్రచారం హోరెత్తుతోంది. ఇప్పటికే హోలీ పండుగకు ప్రకటించాల్సిన డీఏ పెంపును ఆలస్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏ స్థాయిలో పెరుగుదల ఉంటుంది? ఎప్పుడు పెరుగుతుంది? అనేది తెలుసుకుందాం.
Retired Employee Fire On Revanth Reddy Failures: ఉద్యోగుల జీతభత్యాలు, డీఏలు పెండింగ్‌పై రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంపై ప్రభుత్వ ఉద్యోగులతోపాటు రిటైర్డ్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ ప్రసంగంపై ఓ రిటైర్డ్ మహిళా ఉద్యోగి ప్రశ్నలు సంధించారు. దీనికి సంబంధించిన వీడియో ఉద్యోగ సంఘాల వర్గాల్లో వైరలవుతోంది.
Pending DAs In India: Telangana Top In Pending DAs: ప్రభుత్వ ఉద్యోగులకు కీలకమైన డియర్నెస్ అలవెన్స్ అనేది నాలుగు రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్నాయి. అత్యధికంగా డీఏలు పెండింగ్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి? అసలు పెండింగ్ లేని రాష్ట్రాలు ఏవి తెలుసుకుందాం.
Govt Employees Shocked About Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ప్రభుత్వం వద్ద నిధులు లేవని.. రొటేషన్ చేస్తూ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నట్లు.. ఇక డీఏలపై చేతులెత్తేసినట్లు ప్రభుత్వం తూచ ప్రాయంగా ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్. డీఏ కేవలం 2 శాతమే పెంచనుందని తెలుస్తోంది. ఈ వారంలో హోలీ పండుగ సందర్భంగా జనవరి డీఏ ప్రకటించనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ పెంపు ప్రకటన విడుదల కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Govt Employees Likely To These Benefits In AP Budget 2025-26: తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను కూటమి ప్రవేశపెట్టబోతుండగా ఈ బడ్జెట్‌పై ప్రజలతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు భారీ ఆశల్లో ఉన్నారు. తమకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీఏ పెంపు ప్రకటన వెలువడనుంది. అటు జీతం కూడా గణనీయంగా పెరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Big Jackpot To Employees 7 Percent Dearness Allowance Hike: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త లభించింది. కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న కరువు భత్యం (డియర్నెస్ అలవెన్స్) భారీగా పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. డీఏ భారీగా పెంచడంతో వేతనాలు కూడా భారీగా పెరగనున్నాయి. ఆ వార్త విశేషాలు ఇలా ఉన్నాయి.
When Pending Dearness Allowance And PRC Clear For Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నాలుగు డీఏలు పెండింగ్.. రెండో పీఆర్సీ విడుదల చేయకపోవడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ నిలదీశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీల సర్కార్ అని అభివర్ణించారు.
4 Percent DA Hike For Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ జాక్‌పాట్ లభించింది. ఉద్యోగులు, పింఛన్‌దారులకు సంబంధించి డీఏను ప్రభుత్వం భారీగా పెంచింది. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రభుత్వం ఉద్యోగులకు కానుక ఇచ్చింది. డీఏ పెరుగుదలపై ప్రకటన చేసింది.
University Employees: రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందని విశ్వవిద్యాలయ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ డీఏలు, హెచ్ఆర్ఏ, కనీస వేతనం కోసం తెలంగాణలోని విశ్వవిద్యాలయ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. రేవంత్ రెడ్డి వెంటనే తమ డిమాండ్లు నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.
University Employees Protest: పెండింగ్ డీఏలు, హెచ్ఆర్ఏ, కనీస వేతనం కోసం తెలంగాణ విశ్వవిద్యాలయ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విశ్వవిద్యాలయ ఉద్యోగులు ధర్నాకు దిగారు.
University Employees Protest On DA HRA And Basic Payment: పెండింగ్ డీఏలు, హెచ్ఆర్ఏ, కనీస వేతనం కోసం తెలంగాణలో మరో శాఖ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విశ్వవిద్యాలయ ఉద్యోగులు ధర్నాకు దిగారు.
8th Pay Commission DA Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. 8వ వేతన సంఘం ఏర్పాటుతో ఉద్యోగులకు సంబంధించిన చాలా అంశాలపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా డియర్నెస్ అలవెన్స్‌పై స్పష్టమైన ప్రభావం పడనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
8th Pay Commission How Were Salary Hikes: కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటు చేయడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు ఆనందంలో మునిగారు. అయితే గత పే కమిషన్లకు తాజా పే కమిషన్లలో ఏమేం మార్పులు జరిగాయో తెలుసుకోండి. దీనివలన మీకు పొందే లబ్ధి, ప్రయోజనాలు తెలుసుకోవచ్చు.
DA Arrears Announcement: మరి కొద్దిరోజుల్లో అంటే ఫిబ్రవరిలో ఆర్దిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది.
8th Pay Commission Big News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ న్యూస్. మరి కొద్దిరోజుల్లో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 8వ వేతన సంఘం ఏర్పాటు, డీఏ పెంపు, జీత భత్యాలకు సంబంధించి ఈ బడ్జెట్లో కీలకమైన అప్డేట్ వెలువడవచ్చు.
Revanth Reddy Assurance To Govt Employees DA And Other Problems: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఎవరూ కూడా ఆందోళనలు చేసి చిక్కుల్లో పడవద్దని సూచించింది. ఆదాయం లేక కొన్నింటిని పరిష్కరించలేకపోతున్నట్లు సీఎం ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.