Google Chrome సర్వీసులు నిలిచిపోనున్నాయట ! ఎప్పటి నుంచో తెలుసా?

  • Nov 26, 2020, 19:33 PM IST

Top Browsers In the World | ఇకపై గూగుల్ క్రోమ్ మీ కంప్యూటర్ లో వర్క్ చేయదు అని ఎవరైనా చెబితే అదో పెద్ద కామెడీ అని.. లేదా అవాస్తవం అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే క్రోమ్ మన జీవితంలో ఒక విడదీయరాని భాగం అయిపోయింది. దాని నుంచి మనం ఎక్కవ సమయం దూరంగా ఉండలేము.

Also Read |  సూపర్ ఫీచర్స్ తో Toyota Innova Crysta ను లాంచ్ చేసిన Totoya, ధర ఇతర వివరాలు తెలుసుకోండి.

1 /5

ది సన్, గూగుల్ క్రోమ్ జనవరి 2022 నుంచి విండోస్ 7 నుంచి పూర్తిగా మాయం అవనుంది. ఈ మేరకు రిపోర్టులు వచ్చాయి.

2 /5

ఈ రిపోర్ట్ ప్రకారం గూగుల్ క్రోమ్ సర్వీసులు 2022 జనవరి నుంచి నిలిచిపోనున్నాయి. గతంలో 2021 జూన్ నుంచి ఈ సర్వీసు నిలిచిపోనుంది అని సంస్థ ప్రకటించింది.

3 /5

NetMarketShare ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా విండోస్ 7 వర్షన్ ను 20.93 శాతం కంప్యూటర్ లో వాడుతారు. దీన్ని బట్టి గూగుల్ ఆలోచన కోట్లాది మందిపై ప్రభావం చూపనుంది.

4 /5

తాజా నివేదిక ప్రకారం విండోస్ 10 లో కూడా గూగుల్ క్రోమ్ సేవలు ఇకపై పని చేయవు అని గూగుల్ స్పష్టం చేసింది.

5 /5

అలా వద్దు అనుకుంటే యూజర్లు తమ ఆపరేటింగ్ సిస్టమ్ ను అప్డేడ్ చేయాల్సి ఉంటుంది.