Srisailam Brahmotsavam: ఘనంగా ప్రారంభమైన మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలం క్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పంచాహ్నిక దీక్షతో మొదలై..ఏడు రోజుల పాటు ఘనంగా కొనసాగనున్నాయి. జనవరి 16 ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవ క్రతువులకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం అదే యాగశాలలో అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన ద్వారా...కార్యక్రమం కొనసాగింది. ఆలయ ధ్వజస్థంభం వద్ద ధ్వజారోహన వేదమంత్రోచ్ఛారణల మధ్య అత్యంత భక్తిశ్రద్ధలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. 
  • Jan 13, 2021, 00:41 AM IST

Srisailam Brahmotsavam: శ్రీశైలం క్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పంచాహ్నిక దీక్షతో మొదలై..ఏడు రోజుల పాటు ఘనంగా కొనసాగనున్నాయి. జనవరి 16 ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవ క్రతువులకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం అదే యాగశాలలో అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన ద్వారా...కార్యక్రమం కొనసాగింది. ఆలయ ధ్వజస్థంభం వద్ద ధ్వజారోహన వేదమంత్రోచ్ఛారణల మధ్య అత్యంత భక్తిశ్రద్ధలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. 

Also read: Tirumala news: జనవరి 15 నుంచి తిరుమలలో..మళ్లీ సుప్రభాత సేవలు

1 /7

2 /7

3 /7

ఆలయ ధ్వజస్థంభం వద్ద ధ్వజారోహన వేదమంత్రోచ్ఛారణల మధ్య అత్యంత భక్తిశ్రద్ధలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. 

4 /7

సాయంత్రం అదే యాగశాలలో అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన ద్వారా...కార్యక్రమం కొనసాగింది.

5 /7

జనవరి 16 ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవ క్రతువులకు శ్రీకారం చుట్టారు.

6 /7

Srisailam Brahmotsavam: శ్రీశైలం క్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పంచాహ్నిక దీక్షతో మొదలై..ఏడు రోజుల పాటు ఘనంగా కొనసాగనున్నాయి.

7 /7

ప్రతియేటా మకర సంక్రాంతి నాడు బ్రహ్మోత్సవాల్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈసారి కోవిడ్ ఆంక్షల్ని పాటిస్తూ దేవస్థానం యాజమాన్యం అన్ని జాగ్రత్తలు తీసుకుంది.