Chateshwar Pujara Birthday: టీమ్ ఇండియా క్రికెటర్ ఛటేశ్వర్ పూజారా పుట్టినరోజు ఇవాళ

టీమ్ ఇండియా క్రికెటర్ ఛటేశ్వర్ పూజారా పుట్టినరోజు ఇవాళ. 34వ బర్త్‌డే జరుపుకుంటున్న ఛటేశ్వర్ పూజారా 95 టెస్ట్‌మ్యాచ్‌లలో 6 వేల 713 పరుగులు సాధించాడు. ఇందులో 18 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలున్నాయి. పూజారా బర్త్‌డే సందర్భంగా అతని జీతభత్యాలు, కెరీర్ గురించి తెలుసుకుందాం.
  • Jan 25, 2022, 15:44 PM IST

Chateshwar Pujara Birthday: టీమ్ ఇండియా క్రికెటర్ ఛటేశ్వర్ పూజారా పుట్టినరోజు ఇవాళ. 34వ బర్త్‌డే జరుపుకుంటున్న ఛటేశ్వర్ పూజారా 95 టెస్ట్‌మ్యాచ్‌లలో 6 వేల 713 పరుగులు సాధించాడు. ఇందులో 18 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలున్నాయి. పూజారా బర్త్‌డే సందర్భంగా అతని జీతభత్యాలు, కెరీర్ గురించి తెలుసుకుందాం.

1 /5

ఛటేశ్వర్ పూజారా భార్య పూజా పాబరి, కుమార్తె అదితితో కలిసి 34వ పుట్టినరోజు జరుపుకున్నాడు.

2 /5

ఛటేశ్వర్ పూజారా కెరీర్‌లో బెస్ట్ స్కోర్ 206 పరుగులు. ఇంగ్లండ్‌పై 2012లో సాధించాడు.

3 /5

ఛటేశ్వర్ పూజారా మొత్తం సంపాదన 15 కోట్ల వరకూ ఉంటుంది. టీమ్ ఇండియాలో నెంబర్ 3 టెస్ట్ బ్యాటర్‌గా ఉన్న పూజారా బీసీసీఐ కాంట్రాక్ట్ ద్వారా ఏడాదికి కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు.

4 /5

ఛటేశ్వర్ పూజారా 2013లో ఆస్ట్రేలియాపై డబుల్ సెంచరీ సాధించాడు. హైదరాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌‌లో ఇండియా 135 పరుగుల తేడాతో విజయం సాధించింది.

5 /5

ఛటేశ్వర్ పూజారా ఐపీఎల్ 2021 విన్నింగ్ టీమ్ చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాడిగా ఉన్నాడు. ఐపీఎల్ 2021లో పూజారా 50 లక్షల పారితోషికం తీసుకున్నాడు. టీ20 లీగ్ ద్వారా 12.2 కోట్లు సంపాదించాడు