బర్త్ డే బాయ్ Ram charan అరుదైన ఫొటోలు

  • Mar 27, 2020, 12:47 PM IST

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా Twitterలో వైరల్ అవుతున్న రామ్ చరణ్ అరుదైన ఫొటోలు మీకోసం.

1 /11

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఉగాది పండుగను పురస్కరించుకుని తొలుత మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఖాతాలు తెరిచి అభిమానులకు మరింత చేరువకాగా, ఆయన తనయుడు రామ్ చరణ్ సైతం తండ్రి బాటలోనే పయనించాడు. చెర్రీ సైతం ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేశాడు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తన వంతుగా రూ.70లక్షలు విరాళం ప్రకటనను తొలి పోస్ట్ చేసి తన మంచి మనసును చాటుకున్నాడు. నేడు రామ్ చరణ్ పుట్టినరోజు (Happy Birthday Ram Charan).

2 /11

3 /11

4 /11

తమ్ముడు వరుణ్ తేజ్‌ను ఎత్తుకుని ఆడిస్తున్న రామ్ చరణ్

5 /11

6 /11

7 /11

8 /11

9 /11

10 /11

11 /11