Happy Raksha Bandhan 2024: అక్కా, చెల్లెమ్మల కోసం రాఖీ పండుగ కోట్స్, శుభాకాంక్షలు..

Happy Raksha Bandhan 2024 Quotes And Wishes In Telugu: ఎంతటి క్లిష్ట పరిస్థితిలోనైనా నేనున్నానని ముందుకు వచ్చి భరోసా ఇచ్చేవారిలో అన్నదమ్ములు ఎప్పుడూ ముందుంటారు. ఎలాంటి కష్టం వచ్చినా ఎప్పుడు ముందుండే వారిలో అక్కా చెల్లెలు ముందుంటారు. ఇలా ఒకరికి ఒకరు సహాయపడుతూ తమ ప్రేమను చాటుకుంటారు. అయితే వీరి మధ్య బంధాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి కోసం సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కడుతూ ఉంటారు. అందుకే ప్రతి సంవత్సరం వచ్చే రాఖీ పండగకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సంవత్సరం రాఖీ పండగ ఆగస్టు 19వ తేదీన వచ్చింది ఈ పండగ రోజున మీరు కూడా మీ సోదరుల మణికట్టుకు రాఖీ కట్టి ఇలా వారికి శుభాకాంక్షలను తెలియజేయండి.
 

  • Aug 18, 2024, 23:01 PM IST
1 /10

బంధుత్వం అనే పవిత్రమైన దారంతో కట్టిన ఈ రాఖీ, మన మధ్య ఉన్న ప్రేమను శాశ్వతం చేస్తుంది.. రాఖీ పండుగ శుభాకాంక్షలు!  

2 /10

అన్నయ్య, నీ ప్రేమ నాకు ఎల్లప్పుడూ స్ఫూర్తి.. నీ ఆశీర్వాదం నాకు ఎల్లప్పుడూ శక్తి..రాఖీ పండుగ శుభాకాంక్షలు!  

3 /10

చెల్లెలి, నీ ఆనందం నా ఆనందం. నీ కలలు నా కలలు.. నీ కష్టాలు నా కష్టాలు.. ఎల్లప్పుడూ ఆనందంగా, సంతోషంగా జీవించు.. రాఖీ పండుగ శుభాకాంక్షలు!  

4 /10

మనం ఇద్దరం కలిసినా కలవకపోయినా.. ప్రతి సంవత్సరం ఈ రాఖీ పండగ మన మధ్య ప్రేమను గుర్తు చేస్తుంది.. రాఖీ పండుగ శుభాకాంక్షలు!  

5 /10

జీవితం అనే సముద్రంలో, నీవు నాకు ఎల్లప్పుడూ ఒక నావలాగా ఉండాలని ఆకాంక్షిస్తున్న అన్నయ్య.. రాఖీ పండుగ శుభాకాంక్షలు!  

6 /10

ప్రతి సంవత్సరం ఈ రాఖీ పండగ రోజు, మన బంధం మరింత గట్టిపడుతుంది. రాఖీ పండుగ శుభాకాంక్షలు!  

7 /10

నీవు లేని జీవితాన్ని నేను ఊహించలేను నా చిట్టి చెల్లెలు.. నీ సంతోషం, ఆనందం కోసం ఏదైనా చేస్తాను.. రాఖీ పండుగ శుభాకాంక్షలు!  

8 /10

రాఖీ కట్టుకున్న ప్రతిసారి.. మీ పైన ప్రేమ రెట్టింపు అవుతుంది చెల్లెమ్మ.. రాఖీ పండుగ శుభాకాంక్షలు!  

9 /10

నీవు నాకు కేవలం అన్నయ్యవే కాదు, నా స్నేహితుడు, నా మార్గదర్శకుడు కూడా..రాఖీ పండుగ శుభాకాంక్షలు!  

10 /10

ఈ రాఖీ పండుగ, మన మధ్య ఉన్న ప్రేమను ఎల్లప్పుడూ జీవించేలా చేయాలని కోరుకుంటూ.. రాఖీ పండుగ శుభాకాంక్షలు!