Raksha bandhan 2024: రాఖీ పండగ రోజున బస్సులో జన్మించిన చిన్నారిపై తెలంగాణ ఆర్టీసీ వరాల జల్లు కురిపించింది. ఈ మేరకు బస్ భవన్ లో కండక్టర్, డ్రైవర్ లతో పాటు,పురుడు పోసిన నర్సును బస్ భవన్ లో ఆర్టీసీ అధికారులు ఘనంగా సన్మానించారు.
Mancherial news: తన అక్కతో రాఖీ కట్టించుకునేందుకు తమ్ముడు తన తండ్రితో కలిసి వచ్చాడు. కానీ హస్టల్ వార్డెన్ మాత్రం అందుకు అంగీకరించలేదు.ఈ క్రమంలో జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
VIPs Rakhi Narendra Modi KTR Celebrations: రాజకీయాల్లో చాలా బిజీ ఉండే నాయకులు రాఖీ పండుగలో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, తెలుగు రాష్ట్రాలు సీఎంలు చంద్రబాబు, రేవతంత్ రెడ్డి తదితరులు రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు.
Minister konda surekha birthaday: యువతి తన సోదరుడి దగ్గరకు రాఖీ కట్టడానికి వెళ్తుంది. ఇంతలో రోడ్డుమీద మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో జరిగిన ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.
Kavitha Not Tie Rakhi To KTR Why: రాజకీయాల్లో విడదీయని అనుబంధం కలిగిన అన్నాచెల్లెలు కేటీఆర్, కవిత. తొలిసారి ఈ అన్నాచెల్లెలు రాఖీ పండుగ చేసుకోలేపోయారు. జైలులో కవిత ఉండడంతో తన అన్న కేటీఆర్‌కు రాఖీ కట్టలేకపోయారు. దీంతో కేటీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు.
Raksha bandhan 2024: రాఖీ పండగ వేళ కన్నీళ్లు తెప్పించే ఘటన చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు నిందితులకు కఠినంగా పనిష్మెంట్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
YS Sharmila Why Not Ties Rakhi To Her Brother YS Jagan Mohan Reddy: రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా రాఖీ పండుగ అందరినీ కలుపుతుంది. కానీ ఏపీలో మాత్రం అన్నాచెల్లెలు వైఎస్ జగన్, షర్మిల ఈసారి కూడా రాఖీ పండగ రోజు కూడా కలుసుకోలేకపోయారు.
Happy Raksha Bandhan 2024 Wishes Quotes And Images: ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున రాఖీ పండగ జరుపుకుంటారు. ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 19వ తేదీన సోమవారం వచ్చింది. కాబట్టి చాలామంది అక్క చెల్లెలు తమ సోదరుల మధ్య బంధాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి వారి మణికట్టుకు రాఖీలను కడతారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున ప్రతి ఒక్కరు తమ అక్కచెల్లెళ్లకు, అన్నదమ్ములకు రాఖీ పండుగ శుభాకాంక్షలను ఇలా సోషల్ మీడియా ద్వారా తెలపండి.
Raksha Bandhan Not Celebrated Villages List: ప్రపంచవ్యాప్తంగా రాఖీ పండుగ ఘనంగా చేసుకుంటుంటే మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం రాఖీ పండగ చేసుకుంటే చనిపోతారంట. ఆ గ్రామాల్లో రాఖీ పండుగ నిషేధం ఉంది.
Raksha bandhan 2024: శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి అంటే అందరికీ రాఖీ పౌర్ణమి గుర్తొస్తుంది. అయితే హిందూ ధర్మంలో చాలామంది జంధ్యాన్ని ధరించేవారికి శ్రావణి పౌర్ణమి అంటే జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తుంటారు.
Happy Raksha Bandhan 2024 Quotes And Wishes In Telugu: ఎంతటి క్లిష్ట పరిస్థితిలోనైనా నేనున్నానని ముందుకు వచ్చి భరోసా ఇచ్చేవారిలో అన్నదమ్ములు ఎప్పుడూ ముందుంటారు. ఎలాంటి కష్టం వచ్చినా ఎప్పుడు ముందుండే వారిలో అక్కా చెల్లెలు ముందుంటారు. ఇలా ఒకరికి ఒకరు సహాయపడుతూ తమ ప్రేమను చాటుకుంటారు. అయితే వీరి మధ్య బంధాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి కోసం సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కడుతూ ఉంటారు. అందుకే ప్రతి సంవత్సరం వచ్చే రాఖీ పండగకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సంవత్సరం రాఖీ పండగ ఆగస్టు 19వ తేదీన వచ్చింది ఈ పండగ రోజున మీరు కూడా మీ సోదరుల మణికట్టుకు రాఖీ కట్టి ఇలా వారికి శుభాకాంక్షలను తెలియజేయండి.
Rakshi Purnima festival: రక్షా బంధన్‌ను తోబుట్టువుల మధ్య ఒకరికొకరు తమ ప్రేమను చాటుకునే గొప్ప పండుగ. ఈ రోజున.. సోదరీమణులు తమ సోదరుడి క్షేమం కోసం రాఖీలు కడుతుంటారు.
Raksha Bandhan 2024 What Is Shubh Muhuratam For Rakhi Tie: సోషల్ మీడియాలో రాఖీ పండుగపై వస్తున్న అపోహాలపై పండితులు స్పష్టమైన ప్రకటన చేశారు. ఎప్పుడు రాఖీలు కట్టాలనే విషయాన్ని తెలిపారు.
Rakhi Pournami 2024 wishes: రాఖీ పండుగ అన్నాచెల్లెల్ల అనుబంధానికి ప్రతీక. ఈ ఏడాది ఆగష్టు 19 అంటే రేపు సోమవారం రాఖీపౌర్ణమి జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా మీ ప్రియమైన సోదరసోదరీమణులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు చెప్పండి.
Raksha Bandhan 2024: మీ సోదరికి చక్కటి బహుమతి అందించాలని అనుకుంటున్నారా..అయితే ఆమె భవిష్యత్తుకు భరోసా అందించే బహుమతి అందిస్తే జీవితాంతం ఆమెకు ఒక మరుపురాని కానుకగా మిగిలిపోతుంది. అలాంటి బహుమతి గురించి తెలుసుకుందాం.
Rakhi festival celebrations 2024: రాఖీ పండుగ అనేది సోదరులు, సోదరీమణుల మధ్య అప్యాయతను తెలిపే గొప్ప పండుగ. ప్రతిఏడాది శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున రాఖీ పండుగను జరుపుకుంటారు.
Raksha bandhan funny memes: రాఖీ పౌర్ణమి అనేది సోదరులు, సోదరీమణుల మధ్య ప్రేమను చాటుకునే గొప్ప పండుగ. ఈరోజు తమ సోదరులు ఎక్కడున్న తప్పనిసరిగా వాళ్ల అక్కలు, చెల్లెళ్లు వెళ్లి రాఖీలు కడుతుంటారు.
Who Is Virat Kohli Sister: రక్షా బంధన్ సందర్భంగా ప్రముఖ సోదరసోదరీమణుల గురించి తెలుసుకుందాం. వారిలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఒక అక్క ఉందని తెలుసా? వారిద్దరి మధ్య ఎంతో చక్కటి అనుబంధం ఉంది. ఆమె ఎవరో తెలుసుకోండి.
Bhadra kaal period in rakhi festival 2024: రాఖీ పండగను ప్రతిఒక్కరు ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. ముఖ్యంగ ఇది సోదర, సోదరీమణుల మధ్య ప్రేమను చాటే గొప్ప పండుగ. దీని వెనుక అనేక పురాణ ఇతిహాసాలు కూడా ప్రచారంలో ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.