నడకను మీ జీవితంలో భాగం చేయడం వల్ల కలిగే లాభాలు

  • Dec 26, 2020, 14:34 PM IST
1 /5

కరోనరి హార్ట్ డిసీజెస్ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.

2 /5

బ్లడ్ ప్రెషర్ సమస్యతో బాధపడే వారు వాకింగ్‌ను తమ జీవితంలో భాగం చేసుకోవాలి.

3 /5

నిత్యం వాకింగ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.  

4 /5

ఎముకలు గట్టిపడగాయి. కీళ్ల సమస్య తగ్గుతుంది.

5 /5

కేలరీస్ బర్న్ అవడానికి తప్పకుండా వాకింగ్ చేయడం మంచిది అని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.