Remove Pimples, Acne & Wrinkles in 3 Weeks: ముఖ సౌందర్యం, చర్మ సంరక్షణకు చాలా అవసరం. నిగనిగలాడే చర్మం కావాలంటే అద్భుతమై హోమ్ మేడ్ నేచురల్ ఫేస్‌ప్యాక్ ఉంది. ఈ ఫేస్‌ప్యాక్ ఎలా తయారు చేయాలి, ఎలా దోహదపడుతుందో తెలుసుకుందాం..
Health Care Tips: ఆధునిక జీవనశైలి కారక వ్యాధుల్లో ప్రధానమైంది ప్రమాదకరమైంది కొలెస్ట్రాల్. ఆహారపు అలవాట్ల కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ ఉంటే పలు ప్రమాదకర వ్యాధులకు దారితీస్తుంది.
Wheat Flour Roti: డయాబెటిస్ ఓ ప్రమాదకర వ్యాధి. ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఇందుకు ప్రధాన కారణాలు. మదుమేహ వ్యాధిగ్రస్థులు ఎలాంటి ఆహారం తీసుకోవచ్చు. ఎలాంటి ఆహారం తీసుకోకూడదనేది తెలుసుకోవడం చాలా అవసరం.
Cancer Prevention Tips: కేన్సర్ ఓ ప్రమాదకరమైన, ప్రాణాంతక వ్యాధి. శరీరంలో ఏ భాగానికైనా సోకవచ్చు. వయస్సు పెరిగేకొద్దీ కేన్సర్ ముప్పు పెరుగుతుంది. ఏ వయస్సు తరువాత కేన్సర్ ముప్పు అధికంగా ఉంటుందో చూద్దాం..
Belly fat Tips: అధిక బరువు ప్రధాన సమస్యగా మారుతోంది. దీనికితోడు బెల్లీ ఫ్యాట్. ఈ రెండు సమస్యల్ని గట్టెక్కేందుకు కొన్ని సులభమైన చిట్కాలున్నాయి. ఈ పద్ధతులు పాటిస్తే..అందమైన నాజుకు నడుము మీ సొంతమౌతుంది.
Health Tips: నీళ్లు ఎప్పుడూ నిలబడి తాగకూడదు..కూర్చునే తాగాలని పెద్దలు చెప్పడం వినే ఉంటారు కదా. అదే విధంగా ఆయుర్వేదం ప్రకారం పాలు నిలబడే తాగాలట. ఇలా ఎందుకు, కారణాలేంటనేది తెలుసుకుందాం..
Cancer types and symptoms: ప్రపంచాన్ని ఇప్పటికీ భయపెడుతున్న ప్రమాదకర వ్యాధి కేన్సర్. కేన్సర్ ఏ భాగంలో ఉంటే గుర్తింపు అక్కడి నుంచే సాద్యమౌతుంది. కొన్ని కేన్సర్‌లు లింగ ఆధారితమైనవి కూడా. ఆ వివరాలు తెలుసుకుందాం..
Health Tips: ఆధునిక జీవన విధానంలో కొలెస్ట్రాల్ అనేది ప్రధాన సమస్య. శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగితే అది ప్రాణాంతకం కావచ్చు. అయితే డైట్‌లో కొన్ని పదార్ధాల్ని చేర్చడం ద్వారా కొలెస్ట్రాల్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
Natural Blood Thinners: శరీరంలో రక్తం అనేది చాలా అవసరం. రక్తం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా..సాధ్యమైనంతవరకూ చిక్కగా లేకుండా చూసుకోవాలి. రక్తంలో ఏ విధమైన సమస్యల్లేకుండా ఉండాలంటే..కొన్ని సులభమైన చిట్కాలున్నాయి.
What Happen Eating Food While Watching Tv: ప్రస్తుతం చాలామందిలో మొబైల్ లేదా టీవీ చూస్తూ భోజనం చేయడం అలవాటు ఉంటుంది. ఈ అలవాటు వల్ల వాళ్లు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. మీకు ఈ అలవాటు ఉందా..? అయితే వెంటనే మానేయండి. లేకపోతే..
Ceiling Fans: సీలింగ్ ఫ్యాన్. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండేదే. అయితే ఈ సీలింగ్ ఫ్యాన్లలో తేడాలున్నాయి. కొన్ని మూడు రెక్కలవి..ఇంకొన్ని నాలుగు రెక్కలవి. ఈ రెండింటికీ తేడా ఏంటి
Diabetes Tips: డయాబెటిస్ వ్యాధి ప్రస్తుతం ఓ పెను సమస్యగా మారిపోయింది. కొన్ని రకాల ఆహార పదార్ధాల్ని డైట్‌లో చేర్చుకుంటే తప్పకుండా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
Blood Pressure: రక్తపోటు అనేది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. జీవనశైలి కారణంగా తలెత్తే సమస్యల్లో ఇదొకటి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంకంగా మారనున్న అధిక రక్తపోటు నుంచి ఎలా ఉపశమనం పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Blood Pressure: ఆధునిక జీవనశైలిలో చాలామందిలో సర్వ సాధారణంగా కన్పించే సమస్య అధిక రక్తపోటు. లైఫ్‌స్టైల్ సరిగ్గా లేకపోతే వచ్చే సమస్య ఇది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం..
Weight Loss Tips: అధిక బరువు లేదా స్థూలకాయం..ప్రస్తుతం ఎదురౌతున్న ప్రధాన సమస్య. అధిక బరువుని తగ్గించాలంటే ముందుగా చేయాల్సింది ఆహారపు అలవాట్లలో మార్పు. ఇలా చేస్తే కేవలం 10 రోజుల్లో 5 కిలోల బరువు తగ్గవచ్చు..అదెలాగో చూద్దాం..
Blood Pressure: ప్రస్తుతం చాలామందిలో అధిక రక్తపోటు సమస్య కన్పిస్తోంది. చెడు జీవనశైలి తీసుకొచ్చే అనారోగ్య సమస్యల్లో ఇదొకటి. అధిక రక్తపోటు నుంచి ఉపశమనం పొందేందుకు ఏం చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం
Hypothyroid Symptoms: ఇటీవలికాలంలో థైరాయిడ్, బ్లడ్ షుగర్, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు అధికమౌతున్నాయి. అసలు హైపో థైరాయిడ్ లక్షణాలేంటి, ఎలా నియంత్రించవచ్చో తెలుసుకుందాం..