Brain Food: మీ మెదడు కంప్యూటర్‌లా పనిచేయాలంటే..ఈ ఫుడ్స్ డైట్‌లో చేరిస్తే చాలు

ఆరోగ్యంగా ఉండేందుకు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో..అదేవిధంగా మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు, పనితీరు వేగంగా ఉండేందుకు ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాలు తప్పకుండా తీసుకోవాలి. ప్రతి వ్యక్తి మానసిక, శారీరక ఆరోగ్యం ఎప్పుడూ ఆ వ్యక్తి తీసుకునే డైట్‌పై ఆధారపడి ఉంటుంది. 

Brain Food: ఆరోగ్యంగా ఉండేందుకు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో..అదేవిధంగా మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు, పనితీరు వేగంగా ఉండేందుకు ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాలు తప్పకుండా తీసుకోవాలి. ప్రతి వ్యక్తి మానసిక, శారీరక ఆరోగ్యం ఎప్పుడూ ఆ వ్యక్తి తీసుకునే డైట్‌పై ఆధారపడి ఉంటుంది. 

1 /5

తృణధాన్యాల్లో పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. దాంతోపాటు విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. 

2 /5

వేరుశెనగ గుళ్లలో అవసరమైన న్యూట్రియంట్లు పుష్కలంగా లభిస్తాయి. దాంతోపాటు ప్రోటీన్లు కూడా కావల్సినంతగా ఉంటాయి. మెదడు పనితీరుని వేగవంతం చేసేందుకు వేరుశెనగ మంచి ఫుడ్

3 /5

చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు సెల్స్ డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి. 

4 /5

గుడ్లు శారీరక ఆరోగ్యాన్ని పటిష్టం చేస్తాయి. దాంతోపాటు మానసిక ఆరోగ్యానికి ప్రయోజనకరం. అందుకే బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.

5 /5

చాలామంది ఎనర్జీ కోసం కాఫీ సేవిస్తుంటారు. అయితే అదే కాఫీలో ఉన్న కెఫీన్ మెదడు సామర్ద్యాన్ని పెంచుతుంది. కాఫీ బ్రెయిన్ మెమరీని మెరుగుపరుస్తుంది.