Raashi Khanna: ఆఫర్స్ తగ్గడంతో.. గ్లామర్ గేట్లు లేపిన రాశీఖన్నా, హాట్ పిక్స్ వైరల్

Raashi Khanna: హద్దులు చేరిపేస్తూ..రాశీఖన్నా గ్లామ‌ర్ డోస్‌ను పెంచేసింది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి. 
 

Raashi Khanna latest Photoshoot: రాశీఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు టాప్ హీరోయిన్స్ లో రాశీఖన్నా ఒకరు. కొన్నాళ్లుగా ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గాయి. దీంతో ఈ బ్యూటీ గ్లామర్ డోస్ పెంచింది. హాట్ హాట్ ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. 
 

1 /7

2013లో వచ్చిన హిందీ చిత్రం 'మద్రాస్ కేఫ్'​తో తెరంగేట్రం చేసింది రాశీఖన్నా.   

2 /7

అవసరాల శ్రీనివాస్​ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో (2014) టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.   

3 /7

తెలుగు, తమిళ్​తో పాటు మలయాళంలోనూ సినిమా చేస్తూ దూసుకుపోతున్న ఈ నటికి కొన్నాళ్లుగా అవకాశాలు తగ్గాయి.   

4 /7

చివ‌ర‌గా నాగ చైత‌న్య థాంక్యూ, గోపీచంద్ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో కనిపించింది.   

5 /7

ఈ బ్యూటీ గ‌తేడాది  ఏ తెలుగు స్ట్రెయిట్‌ చిత్రంలోను న‌టించ‌లేదు.  

6 /7

2023లో  'ఫ‌ర్జీ' అనే హిందీ సిరిస్‌లో మాత్ర‌మే న‌టించింది.  

7 /7

తాజాగా రాశీఖన్నా గ్లామర్ డోస్ పెంచింది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోస్ అప్ లోడ్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది.