Rakul Preet Singh: రెడ్ డ్రెస్స్ లో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్‌సింగ్, ఫోటోలు వైరల్

Rakul Preet Singh: తెలుగు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన రకుల్ సోషల్ మీడియాలో అదరగొడుతోంది. తాజాగా ఈ బ్యూటీ రెడ్ డ్రెస్సులో మెరిసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

Rakul Preet Singh latest Pics: 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రకుల్ ప్రీత్‌సింగ్. లౌక్యం, సరైనోడు, ధృవ, నాన్నకు ప్రేమతో వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి టాలీవుడ్ లో అగ్రకథానాయికగా ఎదిగింది. రీసెంట్ గా అయాలన్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 
 

1 /4

'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రకుల్ ప్రీత్‌సింగ్.   

2 /4

ఆ తర్వాత లౌక్యం, సరైనోడు, ధృవ, నాన్నకు ప్రేమతో వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.  

3 /4

గత కొంత కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంది ఈ నటి. రీసెంట్ గా తమిళ చిత్రం అయలాన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.   

4 /4

ఈ నెలలోనే రకుల్ తన ప్రియుడు జాకీ భ‌గ్నానీని వివాహం చేసుకోనుంది.  ఈ బ్యూటీ నటించిన ఇండియ‌న్ 2, మేరీ ప‌త్నీ కా రీమేక్ సినిమాలు ఈ ఏడాది ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాయి.