Hina khan purple lehenga pics: పర్పుల్ కలర్ బ్యాక్‌లెస్ బ్లౌజ్‌తో అదరగొడుతున్న హీనా ఖాన్

ప్రఖ్యాత టీవీ స్టార్ హీనా ఖాన్. పెద్దగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీనా ఖాన్ తన అందాల్ని..సోయగాల్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. అభిమానుల్ని ఫిదా చేస్తుంటుంది. కాస్త బోల్డ్‌గానే కన్పిస్తుంది ఎక్కువగా. ఈసారి సాంప్రదాయబద్ధమైన లుక్‌లో కన్పించి ఆకట్టుకుంటోంది. పర్పుల్ కలర్ లెహంగా అవుట్ ఫిట్‌తో మరింత అందంగా...కన్పిస్తూ..బ్యాక్ షో చేస్తోంది.  పర్పుల్ కలర్ లెహంగా ఓ ఎత్తైతే..బ్యాక్‌లెస్ బ్లౌజ్ మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది. మొత్తానికి హీనా ఖాన్ లేటెస్ట్ లుక్ హల్‌చల్ చేస్తోంది. 
  • Feb 20, 2021, 13:05 PM IST

Hina khan purple lehenga: ప్రఖ్యాత టీవీ స్టార్ హీనా ఖాన్. పెద్దగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీనా ఖాన్ తన అందాల్ని..సోయగాల్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. అభిమానుల్ని ఫిదా చేస్తుంటుంది. కాస్త బోల్డ్‌గానే కన్పిస్తుంది ఎక్కువగా. ఈసారి సాంప్రదాయబద్ధమైన లుక్‌లో కన్పించి ఆకట్టుకుంటోంది. పర్పుల్ కలర్ లెహంగా అవుట్ ఫిట్‌తో మరింత అందంగా...కన్పిస్తూ..బ్యాక్ షో చేస్తోంది.  పర్పుల్ కలర్ లెహంగా ఓ ఎత్తైతే..బ్యాక్‌లెస్ బ్లౌజ్ మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది. మొత్తానికి హీనా ఖాన్ లేటెస్ట్ లుక్ హల్‌చల్ చేస్తోంది. 
 

1 /8

2 /8

3 /8

4 /8

5 /8

6 /8

7 /8

8 /8