Mistakes During Home Loan Application | సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి అధికంగా ఎంచుకునే మార్గం హోమ్ లోన్. ఎవరో కొందరు మాత్రమే తమ వద్ద ఉన్న డబ్బుతో ఇళ్లు నిర్మించుకుంటారు. కానీ చాలా వరకు బ్యాంకు నుండి హోమ్ లోన్ తీసుకొని వారి కలను నెరవేర్చుకుంటారు. దీర్ఘకాలిక సమయంలో గృహ రుణాలను బ్యాంకులకు తిరిగి చెల్లించడానికి అవకాశం ఉంది. మీరు చేసే చిన్న తప్పిదాలతో గరిష్ట రుణం పొందే అవకాశాలను కోల్పోతారు. గృహ రుణం(Home Loan) కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఈ తప్పిదాలు చేయకూడదు.
Home Loan Mistakes: హోమ్ లోన్ తీసుకుంటున్నారా, అయితే ఈ 5 తప్పిదాలు చేయవద్దు