Nikki Tamboli Hot pics: హాట్ హాట్ లుక్స్ తో టెంప్టింగ్ చేస్తున్న నిక్కీ తంబోలి, పిక్స్ వైరల్

Nikki Tamboli Hot Pics: టాలీవుడ్ బ్యూటీ నిక్కీ తంబోలి తన అందాలతో నెట్టింట హీట్ పుట్టిస్తోంది. ఓ రేంజ్ లో గ్లామర్ ను ఒలకబోస్తూ కుర్రాళ్ల మతులు పొగోడుతోంది. తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. 
 

1 /5

మోడల్‌గా కెరీర్ ప్రారంభిచి..చీకటి గదిలో 'చీకటి గదిలో చితక్కొట్టుడు' అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నిక్కీ తంబోలి.   

2 /5

హార్రర్ చిత్రం 'కాంచన 3'తో కోలీవుడ్ తెరకు పరిచయమైంది. ఆ తర్వాత మళ్లీ తిప్పారా మీసం అనే తెలుగు మూవీలో నటించింది.   

3 /5

2020లో హిందీ రియాలిటీ షో బిగ్ బాస్ 14లో అడుగుపెట్టి తన ఆట, అందంతో మరింత ఫేమస్ అయింది. ఈమె రెండో రన్నరఫ్ గా నిలిచింది. అనేక మ్యూజిక్ వీడియోల్లో ఈ భామ నటించింది.   

4 /5

ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో ఓ రేంజ్ లో గ్లామర్ ఒలకబోస్తూ కుర్రకారను ఎట్రాక్ట్ చేసింది.   

5 /5

తాజాగా ఈ బ్యూటీ తన హాట్ హాట్ అందాలతో నెట్టింట రచ్చలేపింది. ఈ బ్యూటీ పిక్స్ చూసిన కుర్రాళ్లు తట్టుకోలేకపోతున్నారు.