ఎంప్లాయ్ ప్రొవిడెంట్ ఫండ్ అనేది ఉద్యోగులు, రిటైర్డ్ వ్యక్తులకు ఒక సెక్యూరిటీ లాంటిది. ఇప్పుడు మీ పీఎఫ్ ఎక్కౌంట్ సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ ఒక సార్వజనిక అక్కౌంట్ నెంబర్ జారీ చేస్తుంది. అదే యూఏఎన్. ఇప్పుడు యూఏఎన్‌లో మీరు సులంభంగా ఇంట్లో కూర్చునే...ఫోన్‌నెంబర్ మార్చవచ్చు. ఎలాగో తెలుసా.
EPFO Account: ఎంప్లాయ్ ప్రొవిడెంట్ ఫండ్ అనేది ఉద్యోగులు, రిటైర్డ్ వ్యక్తులకు ఒక సెక్యూరిటీ లాంటిది. ఇప్పుడు మీ పీఎఫ్ ఎక్కౌంట్ సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ ఒక సార్వజనిక అక్కౌంట్ నెంబర్ జారీ చేస్తుంది. అదే యూఏఎన్. ఇప్పుడు యూఏఎన్‌లో మీరు సులంభంగా ఇంట్లో కూర్చునే...ఫోన్‌నెంబర్ మార్చవచ్చు. ఎలాగో తెలుసా.
ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేసిన తరువాత సేవ్ ఛేంజెంస్ బటన్ ప్రెస్ చేయాలి. ఆ తరువాత స్క్రీన్‌పై ఒక మెస్సేజ్ కన్పిస్తుంది. అందులో మీ కాంటాక్ట్ డీటైల్స్ సక్సెస్ ఫుల్‌గా అప్డేట్ అయ్యాయని వస్తుంది.
ఆ తరువాత మెబైల్ నెంబర్ ఛేంజ్ చేసే ఆప్షన్ ఎంచుకోవాలి. అనంతరం కొత్త ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తరవాత గెట్ ఆథరైజేషన్ పిన్ బటన్ క్లిక్ చేయాలి.
లాగిన్ అయిన తరువాత మీరు మ్యాన్యువల్ సెక్షన్లో మేనేజ్ బటన్ కన్పిస్తుంది. ఈ బటన్ క్లిక్ చేసిన తరువాత ఒక డ్రాప్‌డౌన్ మెన్యూలో కాంటాక్ట్ డీటైల్స్ ఆప్షన్ ఎంచుకోవాలి.
అన్నింటికంటే ముందుగా మీరు యూఏఎన్ మెంబర్ సర్వీస్ పోర్టల్ ఓపెన్ చేయాలి. తరువాత మెయిన్ విండోకు కుడివైపున ఆన్లైన్ సర్వీస్ సెక్షన్లో UAN Member e-Sewa పేరు ఓ లింక్ కన్పిస్తుంది. ఈ లింక్‌పై క్లిక్ చేస్తే మరో కొత్త విండో ఓపెన్ అవుతుంది.
కొత్త ఎక్కౌంట్ హోల్డర్లు లేదా సభ్యులు పోర్టల్‌లో సైన్అప్ చేసేటప్పుడు తమ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేయడం తప్పనిసరి. ఎందుకంటే పీఎఫ్‌కు సంబంధించిన అన్ని రకాల మెస్సేజ్‌లు ఆ నెంబర్‌కే వస్తుంటాయి.