PUBG Mobile కొత్త ఏపీకే లింక్ డౌన్‌లోడ్ ఇలా చేసుకోండి!

  • Dec 11, 2020, 14:51 PM IST

PUBG Mobile Latest News | పబ్‌జీ మోబైల్ యాప్ కొత్త వర్షన్‌లో ఆసక్తికరమైన ఫీచర్లు ఉన్నట్టు తెలుస్తోంది. తాజా బీటా వర్షన్‌లో హంటింగ్ మోడ్ తో పాటు Livik, Erangel maps ఇలా ఎన్నో కొత్త ఫీచర్లు ఉన్నాయి అని సమాచారం. 

1 /8

2 /8

3 /8

4 /8

కొత్త యాప్‌లో మోటోరైజ్డ్ ఎక్సోస్కెలెటిన్ (Motorized Exoskeleton), రెస్పావ్స్ ( Respawns) ఇలా ఎన్నో కొత్త ఫీచర్లు ఉన్నాయి.  పబ్‌జీ మోబైల్ గ్లోబల్ వర్షన్ 1.2 బీటా వర్షన్ ఇలా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

5 /8

ముందుగా ఏపీకే ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోండి. దీని కోసం మీరు ఆన్‌లైన్‌లో లింక్ సెర్చ్ చేయవచ్చు.  

6 /8

రైట్ అప్పర్ కార్నర్‌లో డౌన్‌లోడ్ బటన్ అందుబాటులో ఉంటుంది. అందులో ఏపీకే ఆప్షన్‌ను డ్రాప్ డౌన్ మెన్యూలో ఉంటుంది.  

7 /8

దాన్ని సెర్చ్ చేసి తరువాత ఏపీకి ఫైల్‌ను ఇంస్టాల్ చేయండి.  

8 /8

తరువాత పబ్‌జీ మోబైల్ యాప్ అప్డేట్స్ పూర్తి చేసి గెస్ట్ ఆప్షన్‌ను ఎంచుకోండి. డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. ఇందులో ఇన్విటేషన్ కోడ్ ఎంటర్ చేయండి