Grandly Anivara Asthanam Performed At Tirumala Temple Know The Details: తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. తిరుమల అర్చకులు, టీటీడీ అధికారులు అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ఆణివార ఆస్థానం కార్యక్రమం నిర్వహించారు. ఆ విశేషాలు తెలుసుకుందాం.
Koil Alwar Tirumanjanam Performed At Tirumala: తిరుమలలో ప్రతి రోజు ఏదో ఒక విశిష్టమైన పూజా కార్యక్రమం ఉంటూనే ఉంది. మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య జరిగింది. ఈ సేవలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
AP Governement:శ్రీకాళహస్తీశ్వర ఆలయం పాలకమండలి దాదాపు ఖరారు అయ్యిందా..! పాలకమండలిలో టీడీపీ- జనసేన- బీజేపీ నేతలకు అవకాశం కల్పించబోతున్నారా..! మరి పాలకమండలి ఛైర్మన్ పోస్టు ఎవరికి దక్కబోతోంది..! జనసేన, బీజేపీ పార్టీకి ఏఏ పోస్టులు ఇస్తున్నారు..!
Bandi Sanjay Kumar Sensation Comments On Tirumala Temple: పవిత్రమైన తిరుమల ఆలయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో అన్యమతస్తులకు ఉద్యోగాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వాలు, పాలకులు మారినా వాళ్లను ఇంకా కొనసాగించడమేమిటని సీఎం చంద్రబాబును నిలదీశారు.
Good News For Tirumala Devotees Brahmotsavam 2025 Schedule Released By TTD Here Full Details: అంగరంగ వైభవంగా.. కనులపండువగా జరిగే తిరుమల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదలైంది. వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వివరాలను టీటీడీ ప్రకటించించి. ఎప్పటి నుంచ బ్రహ్మోత్సవాలు ఉన్నాయో తెలుసా?
Big Gift For Tirumala Employees: తిరుమల భక్తుల సేవలో విశేషంగా తరిస్తున్న ఉద్యోగులకు టీటీడీ భారీ గిఫ్ట్ ఇచ్చింది. ఉద్యోగుల భద్రతను ప్రాధాన్యంగా చేసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు దాతలు విరాళంగా ఇచ్చిన హెల్మెట్‌ను పంపిణీ చేసింది.
Tirumala News: తిరుమలకి సెలవులతో నిమిత్తం లేకుండా భారీ సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. దీంతో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బిగ్ అలర్ట్ ప్రకటించింది.
5 TTD Rules : మీరు తరచూ తిరుమలకి వెళ్తున్న కానీ..కొన్ని విషయాలు మీరు గమనించక పోయిఉండొచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఐదు పనులు కానీ మీరు తెలియక తిరుమలలో చేసిన..మీకు తప్పకుండా కొన్ని సంవత్సరాల పాటు జైలు శిక్ష పడదాం ఖాయం.. మరి అవి ఏమిటో చూద్దాం.
Tirumala Darshan Tokens: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. శ్రీవారి మెట్టు వద్ద నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులకు దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లను తాత్కాలికంగా మారుస్తున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీవారి మెట్టు వద్ద నుంచి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌కు మార్చారు.
TTD News: తిరుమల శ్రీవారిని ఆన్ లైన్ లో రెండు నెలల ముందుగానే టోకెన్స్ తీసుకొని భక్తులు దర్శనానికి వస్తుంటారు. ఇందులో వివిధ రకాల సేవలున్నాయి. మరోవైపు తిరుమలను అలిపిరి తో పాటు శ్రీవారి మెట్టు మార్గం గుండా నిత్యం వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. తాజాగా శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమల దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్ ప్రకటించింది.
Tirumala Darshan Time: వేసవి ప్రభావం తిరుమలపై స్పష్టంగా కన్పిస్తోంది. సెలవులు ముగుస్తుండటంతో భక్తులు పోటెత్తుతున్నారు. కంపార్ట్‌మెంట్లు నిండిపోయి క్యూ లైన్లు బయటి వరకూ కన్పిస్తున్నాయి. ఏ దర్శనానికి ఎంత సమయం పడుతుందో ఓసారి పరిశీలిద్దాం.
Tirumala Darshanam Time: వేసవి సెలవులు కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. తిరుమల స్వామి దర్శనం కోసం గంటల కొద్దీ నిరీక్షిస్తున్నారు. దర్శనం సమయం ఎంత పడుతుంది, ఇంకెన్ని రోజులు ఈ పరిస్థితి ఉంటుందో తెలుసుకుందాం.
TTD Statement On Devotees Protest: తిరుమలలో దర్శనానికి వెళ్లే క్యూలైన్‌లలో భక్తులు నిరసన తెలపడంపై టీటీడీ స్పందించింది. కొందరు దురుద్దేశంతో తిరుమలపై ఇలాంటి అసత్య ప్రచారాలు.. వివాదాలు సృష్టిస్తున్నారని టీటీడీ ఈఓ ప్రకటించారు. నిరసన తెలిపిన భక్తుడు తర్వాత తప్పు తెలిసి క్షమాపణలు చెప్పినట్లు టీటీడీ వెల్లడించింది.
TTD Sensation Statement On Devotees Protest In Que Lines: తిరుమలలో మరో వివాదం రాజుకుంది. దర్శనానికి వెళ్లే క్యూలైన్‌లలో సక్రమంగా టీటీడీ సౌకర్యాలు కల్పించలేదని కొందరు భక్తులు నిరసన వ్యక్తం చేయడం కలకలం రేపింది. భక్తులు అనూహ్యంగా పెరగడంతో ఏం జరుగుతుందో తెలియకపోవడంతో టీటీడీ కీలక ప్రకటన చేసింది.
TTD Updates: తిరుమలలో భక్తులకు శుభవార్త. భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు అందించేందుకు టీటీడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు అందుబాటుల తీసుకొస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Drunken Devotees Creates Tension In Tirumala: తిరుమలలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ముగ్గురు కానిస్టేబుల్ తిరుమలకు వచ్చిన ఘాట్ రోడ్డులో బీభత్సం సృష్టించారు. ర్యాష్ డ్రైవింగ్‌తో పలు వాహనాలను ఢీకొట్టారు. అనంతరం రోడ్డుపై నానా హంగామా చేశారు. మద్యం తాగి భక్తులను ఇబ్బందులకు గురిచేశారు. వెంటనే పోలీసులు చేరుకుని అదుపులోకి తీసుకున్నారు.
Record Level Devotees Takes Darshan In Tirumala: విద్యార్థులకు సెలవులు.. వేసవికాలం కావడంతో తిరుమలను పెద్ద ఎత్తున దర్శించుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దీంతో తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడాయి.
TTD Big Update: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్. దర్ళనం, ఆర్జిత సేవలు, గదుల కోటా విడుదల కానుంది. ఆగస్టు నెల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.