Meta AI Chatbot In Whatsapp: వాట్సాప్‌ అప్డేట్ చేశారా? దిమ్మతిరిగే ఫీచర్స్‌ ఇవే!

WhatsApp Meta AI Chatbot: వాట్సాప్‌లో కొత్తగా వచ్చి Meta AI గురించి అందరికి తెలిసిందే. కానీ ఈ ఫీచర్‌ను ఉపయోగించి మన స్నేహితలుకు, కుటుంబ సభ్యులకు అద్భుమైన సందేశాలు, ఇమేజ్స్‌ను పంపవచ్చని మీకు తెలుసా?  ఎలాంటి ప్రశ్నలు అడగిన వెంటనే సమాధానం కూడా అందిస్తుంది ఈ ఫీచర్‌. అయితే దీని ఎలా ఉపయోగించాలి? అనేది మనం తెలుసుకుందాం.
 

Whatsapp Meta AI Chatbot:  Whatsapp అనేది ఒక ప్రముఖమైన ఇన్‌స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్. ఇది మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు  ఇతర వ్యక్తులతో సులభంగా కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, ఉపయోగించవచ్చు. దీని వినియోగించి  ఫోటోలు, వీడియోలు, ఆడియో క్లిప్‌లు, Gifలు ఇతర ఫైల్‌లను పంచుకోవచ్చు. అయితే ప్రస్తుతం వాట్సాప్ లో  కొత్తగా ప్రవేశపెట్టిన Meta AI  చాట్‌బాట్ ఫీచర్ మీ జీవితాన్ని మరింత సులభతరం చేస్తుంది. ఈ AI  సహాయంతో మీరు వివిధ రకాల ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు, సమాచారాన్ని వెతకవచ్చు  చాలా రకాల పనులు చేయవచ్చు.
 

1 /9

వాట్సాప్స్‌లో మెటా ఏఐను వినయోగించడం ఎంతో సులభం.  

2 /9

దీని కోసం మీరు కొన్ని టిప్స్‌ను ఫాలోఅవుతే సరిపోతుంది.   

3 /9

అప్డేట్ చేయండి: మీ వాట్సాప్ అప్లికేషన్ తాజా వెర్షన్‌లో ఉందని నిర్ధారించుకోండి.  

4 /9

చాట్‌బాట్‌ను ఎంచుకోండి: మీకు కావాల్సిన చాట్‌లో, కొత్త చాట్ స్టార్ట్ చేయండి. అప్పుడు, మీరు చాట్ చేయాలనుకుంటున్న వ్యక్తి స్థానంలో "@Meta" అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  

5 /9

ప్రశ్న అడగండి: మీకు తెలుసుకోవాలనుకుంటున్న ప్రశ్నను టైప్ చేసి పంపండి. ఉదాహరణకు "హైదరాబాద్‌లోని మంచి రెస్టారెంట్లు ఏమైనా ఉన్నాయా?" అని అడగవచ్చు.  

6 /9

సమాధానం పొందండి: AI మీ ప్రశ్నకు సంబంధించిన సమాధానాన్ని ఇస్తుంది.  

7 /9

ఈ ఫీచర్‌ను ఉపయోగించి ఇమేజ్స్‌ను డౌన్‌ లోడ్‌ చేయవచ్చు కూడా .  

8 /9

ఉదాహరణకు బ్యూటిఫుల్ ఇమేజ్స్‌ ఆఫ్‌ రోజ్ ఫ్లవర్ అని అడగవచ్చు.  

9 /9

వీటని సులభంగా డౌన్‌ చేయవచ్చు కూడా మీరు కూడా ఈ ఫీచర్‌ను ట్రై చేయండి..