Ileana DCruz Bikini Photos: వైట్ బికినీలో ఇలియానా డిక్రూజ్ అరాచకం.. ఫ్రెండ్స్ పార్టీలో గత్తర రేపిందిగా!

ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా నిలిచి ఇప్పుడు ఖాళీగా ఉంటున్న ఇలియానా మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలని చూస్తోంది. అందులో భాగంగానే ఆమె వరుస ఫోటో షూట్లు చేస్తూ రచ్చ చేస్తోంది. 
  • Oct 28, 2022, 14:37 PM IST

Ileana DCruz Bikini Photos: ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా నిలిచి ఇప్పుడు ఖాళీగా ఉంటున్న ఇలియానా మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలని చూస్తోంది. అందులో భాగంగానే ఆమె వరుస ఫోటో షూట్లు చేస్తూ రచ్చ చేస్తోంది. 

1 /6

గోవా బేబీ ఇలియానా దేవదాసు సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చి  మంచి స్థానం సంపాదించింది. 

2 /6

ఆ సినిమా హిట్ కావడంతో ఆమెకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి, తద్వారా మంచి క్రేజ్ సంపాదించింది. 

3 /6

ఆమె ఎప్పుడైతే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిందో ఆమె గడ్డు కాలం అప్పుడే మొదలైంది. 

4 /6

అయితే ఆమెకు విషయం అర్ధం కావడంతో ఎక్కడైనా సరే సినిమా అవకాశం లభిస్తే చాలని ప్రయత్నాలు చేస్తోంది. 

5 /6

తాజాగా ఇలియానా షేర్ చేసిన బికినీ ఫోటోషూట్ కాకరేపుతోంది.

6 /6

ఇలియానా వైట్ బికినీ ఫోటో షూట్ ఫోటోలు మీ కోసం