IPL 2024 KKR Celebrations: ఐపీఎల్‌ ట్రోఫీతో కోల్‌కత్తా సంబరాలు.. నిరాశలో హైదరాబాద్‌

IPL 2024 Kolkata Knight Riders Celebration Photos: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతుల నుంచి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024 ట్రోఫీని కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ ఎగురేసుకుపోయింది. చెపాక్‌ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ ప్రేక్షకులకు పసందైన వినోదం అందించింది.

1 /8

IPL 2024 KKR vs SRH: దాదాపు రెండు నెలలపాటు వినోదం అందించిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ముగిసింది.

2 /8

IPL 2024 KKR vs SRH: చెపాక్‌ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌ ప్రేక్షకులకు పసందైన వినోదం అందించింది.  

3 /8

IPL 2024 KKR vs SRH: బౌలింగ్‌, ఫీల్డింగ్‌, బ్యాటింగ్‌లోనూ సత్తా చాటిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌. అన్ని విషయాల్లో విఫలమై మ్యాచ్‌ను చేజార్చుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.

4 /8

IPL 2024 KKR vs SRH: మూడోసారి ఐపీఎల్‌ ట్రోఫీని ముద్దాడిన కోల్‌కత్తా. మూడోసారి ఫైనల్‌కు చేరిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆఖరి మెట్టుపై తడబడింది. ఫైనల్‌లో ఓటమి చెంది తన ట్రోఫీని చేజార్చుకుంది.

5 /8

IPL 2024 KKR vs SRH: సీజన్‌ ప్రారంభం నుంచి అద్భుతంగా ఆడుతున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ ఆఖరి మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకుంది.  

6 /8

IPL 2024 KKR vs SRH: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గొప్పగా ఆడింది. తన ప్రదర్శనతో ఐపీఎల్‌ రికార్డులను తిరగరాసింది.

7 /8

IPL 2024 KKR vs SRH: శ్రేయస్‌ అయ్యర్‌ జట్టు రూ.20 కోట్ల ప్రైజ్‌మనీతోపాటు ఐపీఎల్‌ ట్రోఫీని ముద్దాడింది. కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ జట్టుకు యజమానిగా వ్యవహరిస్తున్న బాలీవుడ్‌ నటుడు షారూక్‌ ఖాన్‌.

8 /8

IPL 2024 KKR vs SRH: ట్రోఫీని చేజార్చుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అందరి మనసులు గెలుచుకుంది. ఐపీఎల్‌ 2024 ట్రోఫీ మినహా మెజార్టీ అవార్డులను సొంతం చేసుకుంది.  2025 ట్రోఫీ లక్ష్యంపై కన్నేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.