Shreyas Iyer Comments on KKR: ఐపీఎల్ 2024 సీజన్‌లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్. అయితే తనకు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదంటూ అయ్యర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. మన ప్రయత్నాలు కొన్నిసార్లు గుర్తింపు పొందకపోవచ్చన్నాడు.
ఐపీఎల్ ఆక్షన్ సమయం సమీపిస్తోంది. దేశంలో ఐపీఎల్ ప్రారంభమై 17 ఏళ్ళవుతోంది. క్రికెట్ పూర్వకాలంలో ఐపీఎల్ ఆట లేనే లేదు. ఒకవేళ 1980-90 దశకంలో ఐపీఎల్ ఉండి ఉంటే అప్పటి క్రికెటర్లలో వేలంలో ఎవరు ఎక్కువ ధర పలికేవారనేది ప్రముఖ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అంచనాలు ఇలా ఉన్నాయి.
Kavya Maran Business: సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి.. కోల్‌కతా నైట్ రైడర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024 ఛాంపియన్‌గా నిలిచింది. హైదరాబాద్ ఓడినా.. ఆ టీమ్ సీఈఓ కావ్యమారన్ ఈ సీజన్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. కావ్య మారన్ ఎవరు..? ఆమె ఆస్తుల విలువ ఎంత..? అని నెట్టింట భారీగా వెతుకుతున్నారు.
IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2024 ముగిసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించి కోల్‌కతా నైట్‌రైడర్స్ ఛాంపియన్‌గా నిలిచింది. వచ్చే సీజన్‌కు ప్రారంభానికి ముందు ఈసారి మెగా వేలం నిర్వహించనున్నారు. అన్ని జట్లు కూడా కీలక ఆటగాళ్లను ఉంచుకుని.. ఇతర ప్లేయర్లను జట్టు నుంచి రిలీజ్ చేయనున్నాయి. రాజస్థాన్ రాయల్స్ కీలక ప్లేయర్లను విడుదల చేసే అవకాశం ఉంది.
KKR Won IPL Trophy SRH Settels Runner Up: సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతుల నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ట్రోఫీని కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఎగురేసుకుపోయింది. చెపాక్ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లొ హైదరాబాద్‌ను కోల్‌కత్తా ఓడించింది.
IPL 2024 Awards and Winners: ఐపీఎల్ 2024 వేడుక ముగిసింది. చెన్నై స్డేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2024 సీజన్ 17 ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై భారీ విజయంతో మూడోసారి టైటిల్ గెల్చుకుంది కోల్ కతా నైట్ రైడర్స్. ఈ సందర్భంగా విజేతల వివరాలు తెలుసుకుందాం
IPL 2024 Kolkata Knight Riders Celebration Photos: సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతుల నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ట్రోఫీని కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఎగురేసుకుపోయింది. చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ప్రేక్షకులకు పసందైన వినోదం అందించింది.
Kavya Maran Tears After Sunrisers Hyerabad Loss: ఐపీఎల్ ఫైనల్‌లో గుండెల్నీ పిండేసే సన్నివేశం చోటుచేసుకుంది. ఫైనల్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ చేతిలో జట్టు పరాజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ కన్నీళ్లు పెట్టేసుకుంది.
Howmuch Get Champion Kolkata Knight Riders And Runnerup Sunrisers Hyderabad Prize Money: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ట్రోఫీని అందుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్, రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎంత ప్రైజ్ మనీ పొందాయో తెలుసా?
IPL 2024 Champion Kolkata Knight Riders Runnerup Sunrisers Hyderabad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ట్రోఫీని కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ముద్దాడింది. అన్నింట్లో ఘోర వైఫల్యం చెందిన సన్‌రైజర్స్ హైదరాబాద్ రన్నరప్‌గా నిలిచింది.
Sunrisers Hyderabad Downfall In IPL 2024 With Kolkata Knight Riders: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ట్రోఫీపై కన్నేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర వైఫల్యం ప్రదర్శించింది. కోల్‌కత్తా నైట్‌రైడర్స్ బౌలింగ్‌కు హైదరాబాద్ ఆటగాళ్లు వికెట్లు సమర్పించుకున్నారు.
Travis Head Golden Dock Outs In IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అద్భుత ఫామ్‌తో ఉన్న ట్రావిస్ హెడ్ ఆఖరి మ్యాచ్‌ల్లో తడబడ్డాడు. ఫైనల్ మ్యాచ్‌లో మరోసారి హెడ్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు.
IPL 2024 Closing Ceremony: ఐపీఎల్ 2024 తుది పోరు చెన్నై వేదికగా జరగనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు 17వ ఐపీఎల్ టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. మ్యాచ్ ప్రారంభం కంటే ముందు క్లోజింగ్ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి.
IPL 2024 Final KKR vs SRH: దాదాపు రెండు నెలల సమరానికి ఇవాళ తెరపడనుంది. అనూహ్యమైన సంచలనాలు, రికార్డులు నెలకొల్పిన ఐపీఎల్ 2024 సీజన్ 17 తుది సమరం ఇవాళ జరగనుంది. చెన్నై చెపాక్ స్టేడియం సాక్షిగా టైటిల్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IPL 2024 Eliminator 2 SRH vs RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్‌లోకి సన్‌రైజర్స్ హైదరాబాద్ అడుగుపెట్టింది. రాజస్థాన్ రాయల్స్‌పై విజయంతో ఫైనల్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ను ఢీకొట్టడానికి సిద్ధమైంది.
Kavyan Maran Expressions Highlighted In IPL 2024 Eliminator 2 SRH vs RR: టాటా ఐపీఎల్‌లో ట్రోఫీ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ముందడుగు వేసింది. రాజస్థాన్ రాయల్స్‌పై జట్టు విజయంతో ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్ సంబరాల్లో మునిగితేలింది.
Sunrisers Hyderabad vs Rajasthan Royals Live Score Updates: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఐపీఎల్ 2024 ఫైనల్‌లో అడుగుపెట్టేందుకు మరో ఛాన్స్. నేడు రాజస్థాన్‌ను ఓడిస్తే ఫైనల్‌లో ఎంట్రీ ఇస్తుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన టీమ్.. ఫైనల్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది.
IPL 2024 Eliminator 1 Rajasthan Royals Won By 5 Wickets Against RCB: ఐపీఎల్‌లో మరోసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో పరాజయం చవిచూసి తన ఐపీఎల్ ట్రోఫీ కలను దూరం చేసుకుంది.
IPL 2024 Eliminator 1 Rajasthan Royals Won By 4Wickets Against Royal Challengers Bengaluru: ఐపీఎల్ ట్రోఫీ కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరోసారి నిరాశ ఎదురైంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించి ముందడుగు వేసింది.
IPL 2024 Eliminator 1 Royal Challengers Bengaluru Vs Royal Challengers Bengaluru Live: ఐపీఎల్ ట్రోఫీ కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎలిమినేటర్ మ్యాచ్‌లో మోస్తరు స్కోర్ చేసింది. రాజస్థాన్‌కు 173 లక్ష్యం విధించింది.
IPL 2024 Kolkata Knight Riders Enters Final 4th Time Sunrisers Hyderabad Allround Fail: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర వైఫల్యంతో మ్యాచ్‌ను చేజార్చుకోగా.. అన్ని రంగాల్లో సత్తా చాటిన కోల్‌కత్తా నైట్ రైడర్స్ నాలుగోసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది.
IPL 2024 Sunrisers Hyderabad Heavy Score In Qualifier 1: ఐపీఎల్ ట్రోఫీ కోసం మరోసారి కన్నేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కలిసిరాలేదు. టాప్ హిట్టర్లు హెడ్, అభిషేక్ నిరాశపర్చిన సమయంలో జట్టు కొంత పోరాడి మోస్తరు స్కోర్ చేసింది.