Sunrisers Hyderabad Players List and Price: సన్‌రైజర్స్ హైదరాబాద్ వేలంలో 15 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఐదుగురిని అప్పటికే రిటైన్ చేసుకోవడంతో మొత్తం ప్లేయర్ల సంఖ్య 20కి చేరింది. వేలం తరువాత పర్స్‌లో రూ.20 లక్షలు మిగిలాయి. ఏ ప్లేయర్ కోసం ఎంత ఖర్చు అయింది..? తుది జట్టు ఎలా ఉండనుంది..? వివరాలు ఇలా..
SRH Kavya Maran: ఐపీఎల్ 2025 మెగా వేలం ముగిసింది. 10 ఫ్రాంచైజీలు పగడ్బందీగా జట్టు తయారు చేసుకున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ఈసారి పక్కా ప్రణాళికతో ఆటగాళ్లను కొనుగోలు చేసి సరైన జట్టును సిద్ధం చేసింది. కావ్య మారన్ స్ట్రాటజీకి అందరూ హ్యాట్సాఫ్ అంటున్నారు.
Kavya Maran Net Worth Value Details: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలంతో మరోసారి నెటిజన్ల దృష్టి కావ్య మారన్‌పై పడింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్‌పై మళ్లీ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆచితూచి ఆటగాళ్లను కొనుగోలు చేసిన కావ్య మారన్ ఆస్తులు, కుటుంబం మిగతా వ్యక్తిగత విషయాలు తెలుసుకుందాం.
IPL 2025 Kavya Maran Strategy: ఐపీఎల్ 2025 మెగా వేలం మొదటి రోజు ఆటగాళ్లపై కనకవర్షం కురిసింది. దాదాపు అన్ని జట్లు భారీగా ఖర్చు పెట్టేశాయి. రికార్డ్ ధరలకు ఆటగాళ్లు అమ్ముడుపోయారు. వేలంలో మొదటి రోజు వ్యూహాత్మకంగా వ్యవహరించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో రోజు ఎలా ఉంటుందో చూడాలి.
IPL 2025 Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం తొలిరోజు ముగిసింది. ఊహించినట్టే స్టార్ ఆటగాళ్లకు రికార్డు స్థాయి ధర దక్కింది. కొందరు ఆటగాళ్ల కోసం గతంలో ఎన్నడూ లేనంత పోటీ కన్పించింది. వేలం రసవత్తరంగా సాగింది. మొదటి రోజు వేలం తరువాత ఎవరి వద్ద ఎంత మిగిలింది, ఏ ఫ్రాంచైజీ ఎవరిని కొనుగోలు చేసిందో చెక్ చెద్దాం.
IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఊహించినట్టే భారీ ధరలకు ఆటగాళ్లు వేలమౌతున్నారు. అంచనా వేసినట్టే స్టార్ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటాపోటీగా వేలంపాట పాడుతున్నాయి. ఈ క్రమంలో గుజరాతీ ఆటగాడు హైదరాబాద్‌కు..హైదరాబాదీ గుజరాత్‌కు అమ్ముడుపోయారు.
SRH Retained List: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా ఆక్షన్‌లో కీలకమైన ప్రక్రియ ఇవాళ ముగిసింది. మొత్తం 10 ఫ్రాంచైజీలు తమ తమ ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను విడుదల చేశాయి. ఐపీఎల్ 2024 రన్నరప్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐదుగురిని మాత్రం ఉంచుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
IPL Retention Players Full List Check Out: రిటైన్ గడువు ముగియడంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు అట్టి పెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. ఒక్కొక్క జట్టు సంచలన నిర్ణయాలు తీసుకున్నాయి.
IPL 2025 Retention Players List Of All 10 Teams Who Got Placed: ఐపీఎల్ సమరానికి సమయం దూసుకొస్తోంది. ఈ క్రమంలో ప్లేయర్ల ఎంపికపై జట్లు దృష్టి సారించాయి. రిటెన్షన్ ప్లేయర్ల జాబితా ఇదే!
IPL 2025 Mega Auction in Telugu: ఐపీఎల్ 2025 కోసం అప్పుడే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. టోర్నీ జరిగేది వచ్చే ఏడాదే అయినా మెగా ఆక్షన్ సందడి మొదలైంది. ఏ ఫ్రాంచైజీలో ఎలాంటి మార్పులు రానున్నాయి, ఏ జట్టు ఎవరిని వదులుకోనుందనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో వచ్చే ఐపీఎల్ కు 5 ఫ్రాంచైజీలు కొత్త కెప్టెన్‌ను ఎంచుకోనున్నాయి.
Kavya Maran Big Calculations On IPL 2025 Season Sunrisers Hyderabad: గత సీజన్‌ను రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ రాబోయే సీజన్లో కచ్చితంగా ట్రోఫీని అందుకోవాలనే కసితో ఉంది. ఈ క్రమంలో రానున్న మెగా వేలంపై ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్ సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నారు. మరి వేలానికి ముందు తన వద్ద ఎవరిని అంటిపెట్టుకుంటారోనేది ఆసక్తికరంగా మారింది. కావ్య ఆలోచనల్లో వీరే!
IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు నిర్వహించే వేలానికి అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. జట్టులో ఎవరిని ఉంచుకోవాలి..? ఎవరిని విడుదల చేయాలి..? వేలంలో తిరిగి ఎవరిని తీసుకోవాలి..? వంటి విషయాలపై ఓ అవగాహనకు వస్తున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ కూడా ఇప్పటికే ప్లేయర్ల విషయంలో ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. బీసీసీఐ నుంచి నిబంధనలు రాగానే అందుకు అనుగుణంగా ప్లాన్ చేయనుంది.
Sunrisers Hyderabad Likely To Release These 5 Star Players: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సత్తా చాటింది. వరుస విజయాలతో ఫైనల్ దాకా చేరుకుని ట్రోఫీని త్రుటిలో చేజార్చుకుంది. వచ్చే ఐపీఎల్లో ట్రోఫీనే లక్ష్యంగా హైదరాబాద్ అడుగులు వేయనుంది. ఈ క్రమంలో కొందరు ప్లేయర్లను వదులుకోనుంది. రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మెగా వేలానికి ముందు ఐదుగురు స్టార్ ప్లేయర్లను వదులుకోనుంది. అయితే వారిపై కన్నేసి కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యాయి.
IPL 2024 Awards and Winners: ఐపీఎల్ 2024 వేడుక ముగిసింది. చెన్నై స్డేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2024 సీజన్ 17 ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై భారీ విజయంతో మూడోసారి టైటిల్ గెల్చుకుంది కోల్ కతా నైట్ రైడర్స్. ఈ సందర్భంగా విజేతల వివరాలు తెలుసుకుందాం
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.