nabha natesh Pics : పైపైకి వస్తోన్న నభా నటేష్ అందాలు.. ఇస్మార్ట్ ఫోటో షూట్ వైరల్

nabha natesh Pics ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్‌కు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఇస్మార్ట్ నభా అందాల ప్రదర్శన మామూలుగా ఉండదు.

  • Jan 23, 2023, 16:24 PM IST
1 /5

కన్నడ సుందరి అయిన నభా నటేష్ తెలుగులో మంచి క్రేజ్ దక్కించుకుంది. నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది.

2 /5

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నభా నటేష్‌కు మంచి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. నభా నటేష్‌ అందాలకు తెలుగు కుర్రాళ్లు ఫిదా అయ్యారు.

3 /5

ఆ తరువాత నభా నటేష్ నటించిన అల్లుడు అదుర్స్ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. సోలో బతుకే సో బెటర్ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కింది.

4 /5

గత ఏడాది నభా నటేష్ మొత్తం సైలెంట్ అయిపోయింది. తనకు యాక్సిడెంట్ అవ్వడం వల్లే గత ఏడాది అంతా సినిమాలు చేయలేకపోయిందట.

5 /5

నభా నటేష్‌ ప్రస్తుతం ఫోటో షూట్లతో అందాలను ప్రదర్శిస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె  ముందుకు వచ్చి మరీ అందాలను ప్రదర్శించింది.