Rithu Chowdary: పొట్టి నిక్కర్‌లో రీతూ చౌదరి గ్లామర్ ట్రీట్.. థైస్ షోతో మెరుపులు

Rithu Chowdary Hot Pics: బుల్లితెర బ్యూటీ రీతూ చౌదరి సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది. హాట్ ఫోటోలతో పిచ్చెక్కిస్తోంది. తాజాగా షార్ట్ నిక్కర్‌లో టెంప్టింగ్ పోజులతో మతిపోగొట్టేసింది. ఆ హాంగామా మీరూ చూసేయండి..
 

1 /5

సీరియల్ నటిగా, యాంకర్‌గా కెరీర్ ఆరంభించిన రీతూ.. మెల్లిమెల్లిగా అవకాశాలు దక్కించుకుంది.   

2 /5

జబర్దస్త్ కామెడీ షో  రీతూ చౌదరికి భారీ క్రేజ్ తీసుకువచ్చింది. స్టేజీపై తన లుక్స్‌తోపాటు కామెడీ టైమింగ్‌తో అందరినీ ఆకట్టుకుంది.   

3 /5

రీతూ చౌదరిపై హైపర్ ఆది వేసిన పంచ్‌లకు బుల్లితెర ప్రేక్షకులు పడిపడి నవ్వారు. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా అలరించింది.  

4 /5

మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న ఈ బ్యూటీ.. ఫ్యాన్స్‌ ఫాలోయింగ్ భారీ పెంచుకుంటోంది.  

5 /5

పొట్టి డ్రెస్‌లో మెరుపులు మెరిపించిన రీతూ.. థైస్ షోతో టెంప్ట్ చేస్తోంది.