Jabardasth Varsha: కూర్చీలో జబర్దస్త్ వర్ష హాట్ పోజులు.. థైస్ షోతో పిచ్చెక్కించే పిక్స్

Jabardasth Varsha Latest Pics: జబర్దస్త్ బ్యూటీ వర్ష పొట్టి బట్టల్లో సోషల్ మీడియాలో మెరుపులు మెరిపిస్తోంది. తాజాగా రెడ్ ట్రెండీ వేర్‌లో ఘాటుగా అందాలు ఆరబోస్తూ.. కుర్రకారుకు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. వర్ష లేటెస్ట్ ఫోటోస్‌పై మీరూ ఓ లుక్కేయండి..
 

1 /5

ప్రస్తుతం జబర్దస్త్ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోనూ వర్ష మెరుస్తోంది. మల్లెమాల నిర్వహించే ప్రతి స్పెషల్ షోలో వర్ష ఉండాల్సిందే.  

2 /5

వర్షను అబ్బాయి అని తోటి కమెడియన్లు ట్రోల్ చేస్తున్నా.. ఈ కామెంట్స్‌ను వర్ష కూడా పెద్దగా సీరియస్‌గా తీసుకోదు.   

3 /5

అందరితో కలిసి జోవియల్‌గా నవ్వుతూ కనిపిస్తుంటుంది. తనదైన శైలిలో నవ్వులు పూయిస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది.  

4 /5

మరోవైపు సోషల్ మీడియాలో వర్ష సందడిగా మాములుగా లేదు. నిత్యం ఫొటో షూట్స్‌తో కుర్రకారు మతిపోగుడుతోంది.  

5 /5

అందాల ఆరబోతకు ఈ భామ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పొట్టి దుస్తుల్లో మెరుపులు మెరిపిస్తూ.. హాట్ ట్రీట్ ఇస్తోంది.