Jabardasth Varsha: ఓరి దేవుడా.. చీరకట్టులో అదరగొట్టేసిన జబర్దస్త్ వర్ష

Jabardasth Varsha Traditional Pics: బుల్లితెర బ్యూటీ జబర్దస్త్ వర్ష వరుస ఫొటో షూట్స్‌తో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా పెళ్లి కూతురు గెటప్‌లో అదరగొట్టింది. మీరూ ఓ లుక్కేయండి.
 

  • Dec 31, 2022, 16:37 PM IST
1 /5

సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో వర్ష రచ్చ మాములుగా లేదు. జబర్దస్ షోతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది వర్ష.  

2 /5

నిత్యం అదిరిపోయే ఫొటోషూట్లతో ఈ అమ్మడు ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. పిచ్చెక్కించే ఫొటోలతో కేక పుట్టిస్తోంది.  

3 /5

4 /5

పెళ్లి కూతురులా ముస్తాబైన వర్షను చూసి పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.   

5 /5

వర్ష లేటెస్ట్ ఫొటో షూట్ పిక్స్‌ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వయ్యారాలు ఒలకబోస్తున్న వర్ష ఫొటోలను చూసేయండి.