Janhvi kapoor in neon dress: శ్రీదేవి ముద్దుల కుమార్తె జాహ్నవి కపూర్ సోయగాలు చూస్తారా

బాలీవుడ్ అలనాటి మేటి నటి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాహ్నవి కపూర్ సోషల్ మీడియాలో ఈ మధ్యన యాక్టివ్‌గా ఉంటోంది. అంతేకాదు గ్లామరస్, బ్యూటిఫుల్ సెక్సీ ఫోటోల్ని ,డ్యాన్సింగ్ వీడియోల్ని షేర్ చేస్తూ అభిమానుల్ని ఫిదా చేస్తోంది. అందుకే అటు అభిమానులు కూడా జాహ్నవి కపూర్ పోస్ట్‌ల కోసం నిరీక్షిస్తుంటారు. ఇటీవల మరోసారి కతర్నాక్ పోజులతో ఫోటోల్ని షేర్ చేసింది. ఈ పోజుల్లో జాహ్నవి అందంగా..సెక్సీగా..హాట్‌గా కన్పిస్తోంది.  తన అప్‌కమింగ్ సినిమా రూహీ ప్రమోషన్‌లో భాగంగా తీసిన ఫోటోలివి. చాలా వైరల్ అవుతున్నాయి. నియోన్ కలర్ డ్రెస్‌లో సోయగాల్ని ప్రదర్శిస్తోన్న జాహ్నవి కపూర్ లేటెస్ట్ ఫోటోషూట్ మీ కోసం..

Janhvi kapoor in neon dress: బాలీవుడ్ అలనాటి మేటి నటి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాహ్నవి కపూర్ సోషల్ మీడియాలో ఈ మధ్యన యాక్టివ్‌గా ఉంటోంది. అంతేకాదు గ్లామరస్, బ్యూటిఫుల్ సెక్సీ ఫోటోల్ని ,డ్యాన్సింగ్ వీడియోల్ని షేర్ చేస్తూ అభిమానుల్ని ఫిదా చేస్తోంది. అందుకే అటు అభిమానులు కూడా జాహ్నవి కపూర్ పోస్ట్‌ల కోసం నిరీక్షిస్తుంటారు. ఇటీవల మరోసారి కతర్నాక్ పోజులతో ఫోటోల్ని షేర్ చేసింది. ఈ పోజుల్లో జాహ్నవి అందంగా..సెక్సీగా..హాట్‌గా కన్పిస్తోంది.  తన అప్‌కమింగ్ సినిమా రూహీ ప్రమోషన్‌లో భాగంగా తీసిన ఫోటోలివి. చాలా వైరల్ అవుతున్నాయి. నియోన్ కలర్ డ్రెస్‌లో సోయగాల్ని ప్రదర్శిస్తోన్న జాహ్నవి కపూర్ లేటెస్ట్ ఫోటోషూట్ మీ కోసం..

1 /6

2 /6

3 /6

4 /6

5 /6

6 /6