ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) ప్రైవేట్ టెలికాం కంపెనీలకు ధీటుగా ముందుకు సాగుతోంది. వరుస ఆఫర్లు, ప్రత్యేకమైన రీఛార్జ్ ప్లాన్లతో ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా(Vi) టెలికాం కంపెనీలకు పోటీ ఇస్తోంది. తాజాగా తన వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ శుభవార్త అందించింది.
ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్(BSNL) తన వినియోగదారులకు భారీ ఆఫర్ అందించింది. సరికొత్త ప్లాన్‌ను తీసుకువచ్చిన బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు ఇంటర్నెట్ డబుల్ డేటా అందిస్తుంది. ఆ ప్లాన్ వివరాలు మీకోసం..
BSNL Offering Double Data: ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్రైవేట్ టెలికాం సంస్థలకు ధీటుగా పలు ఆఫర్లు, రీఛార్జ్ ప్లాన్స్‌ను తీసుకొస్తుంది. అందులో భాగంగా తాజాగా డబుల్ డేటా ఆఫర్ ప్రకటించింది.
BSNL Cinema Plus Subscription: సరికొత్త ప్లాన్ ద్వారా ప్రైవేట్ టెలికాం కంపెనీలకు బీఎస్ఎన్ఎల్ షాకిచ్చింది. బీఎస్ఎన్ఎల్ సినిమా ప్లస్ సర్వీస్ యాక్టివేట్ చేసుకుని ఇకనుంచి మీరు ఎంచక్కా ఓటీటీలో సినిమాలు వీక్షించండి. ఈ సర్వీస్ కోసం రీఛార్జ్ చేసుకుంటే యప్ టీవీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.
టెలికాం సెక్టార్లో ప్రైవేటు ఆపరేటర్ల పోటిని తట్టుకుని నిలబడేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తున్న ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తాజాగా తెలంగాణ, ఏపీలోని ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం మరో ఆఫర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.