Janhvi kapoor: శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్హవిని ఇలా చూస్తే..అంతే ఇక

  • Feb 08, 2021, 19:44 PM IST

 

Janhvi kapoor: జాన్హవి కపూర్..అలనాటి అందాల తార ముద్దుల కుమార్తె. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటోలు, డ్యాన్సింగ్ వీడియోల్ని కూడా పోస్ట్ చేస్తోంది. జాన్హవి కపూర్ పోస్టుల కోసం అభిమానులు సైతం చాలా ఆతృతతో ఎదురుచూస్తుంటారు. ఇటీవల మరోసారి జాన్హవి ఖతర్నాక్ ఫోటోల్ని షేర్ చేసింది. సిల్వర్ డ్రెస్‌తో జిగేల్ మంటోంది. ఫోటో పోజులు చాలా వెరైటీగా..ఆకర్షిస్తున్నాయి.

1 /5

2 /5

3 /5

4 /5

5 /5