Propose Day Wishes For Girlfriend In Telugu: వాలెంటైన్స్ వీక్లో భాగంగా రెండవ రోజు ప్రపోజ్ డేను జరుపుకుంటారు. ఈరోజు ప్రేమికులంతా వారి ప్రేమను వ్యక్తం చేస్తూ ఒకరికొకరు ప్రపోజ్ చేసుకుంటారు. మీరు కూడా మీ భాగస్వామిని ప్రపోజ్ చేయాలనుకుంటున్నారా?
Valentines week: ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు ఎదురు చూసే రోజు వాలెంటైన్స్ డే. అందరికీ సుపరిచితమైన ప్రేమికుల రోజును వాస్తవానికి వారం రోజులు జరుపుకుంటారు. అంటే ఇది వాలెంటైన్ వీక్ అన్నమాట. ఆ వివరాలు మీ కోసం..
Propose Day 2022: వాలెంటైన్ వీక్ లో రెండో రోజును ప్రపోజ్ డే గా ప్రేమికులు జరుపుకొంటారు. ఈ వాలెంటైన్ వీక్ లో ఇదే ముఖ్యమైన రోజు. ఎందుకంటే తాము ఇష్టపడే వ్యక్తులకు ప్రేమను వ్యక్తపరిచే రోజు ఇది. అయితే ఈ ప్రపోజ్ డే కు ఉన్న ప్రాముఖ్యతను తెలుసుకుందాం.
ఫిబ్రవరి నెల రాగానే యువతీ మువకుల మదిలో మెదిలేది ప్రేమ, వాలెంటైన్స్ డే (Valentines Day 2021) ఆలోచనలు. ప్రతి ఏడాది ఫిబ్రవరి 14న ‘వాలెంటైన్స్ డే’గా జరుపుకుంటారు. ప్రేయసి, ప్రేమికుడు తమ మనసులోని భావాలను చెప్పేందుకు ఒక ప్రత్యేకమైన రోజు ఉంది. నిన్న రోజ్ డే కాగా, నేడు ఫిబ్రవరి 8న ప్రపోజ్ డే. (Pic Courtesy: Pixabay Images)
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.