Jio Best Recharge Plan: ఇది కదా కావాల్సింది.. బెస్ట్ జియో రీఛార్జ్ ప్లాన్ ఇదే.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ

Best Jio Postpaid with OTT: జియో తమ కస్టమర్లకు అదిరిపోయే ప్లాన్‌లను అందిస్తోంది. వీటిలో మీ అవసరాలు, బడ్జెట్‌కు తగినట్లు ఎంచుకోవచ్చు. జియోలో బెస్ట్ ప్రిపేయిడ్ ప్లాన్ ఏంటి..? ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే బెనిఫిట్స్‌ ఎలా ఉంటాయి..? పూర్తి వివరాలు ఇలా..
 

  • Oct 11, 2023, 01:00 AM IST
1 /4

రూ.399 ప్లాన్‌ను మీకు అతి తక్కువలో బెస్ట్ ప్రీపేయిడ్ ప్లాన్. మీరు ఈ ఈ ప్లాన్‌ను ఎంచుకుంటే.. సాధారణ ప్రయోజనాలతోపాటు ఒక నెల వ్యాలిడిటీని పొందుతారు   

2 /4

ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లను కూడా లభిస్తాయి. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో మీకు మొత్తం 75 జీబీ డేటా వస్తుంది. ఈ నెల మొత్తం డేటాను వాడుకోవచ్చు.   

3 /4

ఈ ప్లాన్‌లో ఒక నెలపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయం కూడా ఉంటుంది. దీంతో పాటు మీకు 200 జీబీ డేటా రోల్‌ఓవర్ కూడా లభిస్తుంది.  

4 /4

ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. మీకు ఈ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్‌ను కూడా ఫ్రీగా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ సినిమాలు ఫ్రీగా చూసుకోవచ్చు.