Jio Best Plan: జియో నుంచి ఛీప్ అండ్ బెస్ట్ ప్లాన్, రోజుకు 5 రూపాయలకే అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా

రిలయన్స్ జియో నుంచి అద్భుతమైన, అత్యంత చవకైన రీఛార్జ్ ప్లాన్ వచ్చింది. రోజుకు కేవలం 5 రూపాయలు చెల్లిస్తే చాలు..అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా పొందవచ్చు,. అసలే రిలయన్స్ జియో ధరలు పెంచేస్తుందనుకుంటే ఈ చౌక ప్లాన్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా..ఈ స్కీమ్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Jio Best Plan: రిలయన్స్ జియో నుంచి అద్భుతమైన, అత్యంత చవకైన రీఛార్జ్ ప్లాన్ వచ్చింది. రోజుకు కేవలం 5 రూపాయలు చెల్లిస్తే చాలు..అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా పొందవచ్చు,. అసలే రిలయన్స్ జియో ధరలు పెంచేస్తుందనుకుంటే ఈ చౌక ప్లాన్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా..ఈ స్కీమ్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

1 /5

డేటా తక్కువగా ఉపయోగిస్తూ కేవలం కాల్స్‌పై ఆధారపడేవారికి, తరచూ రీఛార్జ్ చేయించుకోకుండా ఉండాలనుకుంటే ఇదే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్. 

2 /5

వార్షిక ప్లాన్ కోసం ఎదురు చూసేవారికి ఈ ప్లాన్ మంచి ఆప్షన్ కాగలదు. ఎందుకంటే కేవలం రోజుకు 5 రూపాయలు ఖర్చు చేసి అన్ లిమిటెడ్ కాలింగ్, డేటా పొందడమంటే చాలా గొప్ప విషయమే.

3 /5

ఈ ప్లాన్‌లో ఒకేసారి 1889 రూపాయలు వెచ్చించాల్సి ఉన్నా..రోజుకు లెక్కేస్తే కేవలం 5 రూపాయలే అవుతోంది. మొన్నటివరకూ ఈ ప్లాన్ ఇంకా తక్కువకు ఉండేది. కేవలం 1599 రూపాయలకు లభించేది. జూలై 3 నుంచి టారిఫ్ పెరగడంతో ఇప్పుడు 1889 రూపాయలైంది. 

4 /5

జియో 1889 రూపాయల ప్రీ పెయిడ్ ప్లాన్ ఇది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులు. అంటే రోజుకు కేవలం 5 రూపాయలు మాత్రమే. ఈ ప్లాన్‌లో మీకు రోజూ అన్‌లిమిటెడ్ డేటా, ఎస్ఎంఎస్‌లు ,అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటాయి. 

5 /5

రిలయన్స్ జియోలో కొత్త ప్లాన్ కోసం సెర్చ్ చేస్తుంటే్ ఈ అన్‌లిమిటెడ్ ప్లాన్ మంచి ఆప్షన్ కావచ్చు. ఈ ప్లాన్‌ను కేవలం మై జియో యాప్ ద్వారా మాత్రమే పొందగలరు. ధర్డ్ పార్టీ యాప్ ద్వారా ఈ ప్లాన్ అందుబాటులో లేదు