Janhvi Kapoor: బ్లాక్ డ్రెస్‌లో జాన్వీ కపూర్ టెంప్టింగ్ పోజులు.. కుర్రకారుకు నిద్రపట్టేనా..!

Janhvi Kapoor Bold Pics: బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ అందాల జాతరతో నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తోంది. వరుసగా హాట్ షూట్స్‌తో గ్యాప్ ఇవ్వకుండా రచ్చ చేస్తోంది. ఓ ప్రమోషనల్ షూట్‌లో పాల్గొన్న ఈ బ్యూటీ.. స్లీవ్ లెస్ బ్లాక్ డ్రెస్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఆ పిక్స్ మీ కోసం..
 

  • Oct 17, 2023, 23:28 PM IST
1 /5

జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర మూవీతో తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది జాన్వీ కపూర్.   

2 /5

అతిలోక సుందరి శ్రీదేవి తనయగా ఇండస్ట్రీకి పరిచమైన జాన్వీ.. తన నటనతో బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది.  

3 /5

తొలిసారి సౌత్‌లో నటిస్తుండడంతో అభిమానులు బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  

4 /5

అప్పట్లో ఎన్టీఆర్-శ్రీదేవి.. ఇప్పట్లో జూనియర్ ఎన్టీఆర్-జాన్వీ జోడి ట్రెండ్ సెట్ చేస్తారని అంటున్నారు.  

5 /5

పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ కానున్న దేవర హిట్ కొడితే.. జాన్వీ కపూర్‌కు భారీ ఆఫర్లు క్యూ కట్టడం ఖాయం.