Kajal Agarwal: రచ్చ రేపుతున్న కాజల్ అగర్వాల్.. మోడరన్ స్టిల్స్ కి ఫ్యాన్స్ ఫిదా..

Kajal Agarwal Instagram Pics: కాజల్ అగర్వాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఈ చందమామ ఎప్పుడూ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొత్త ఫోటోలు షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది.

  • Feb 04, 2024, 18:37 PM IST
1 /7

Kajal Agarwal Viral Pics: లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ కాజల్ అగర్వాల్. చందమామ సినిమాతో సూపర్ హిట్ అందుకొని ఆ తరువాత ఎన్నో సినిమా అవకాశాలు అందుకుంది.

2 /7

నిజంగానే చూడడానికి చందమామలా ఉందే ఈ హీరోయిన్ దాదాపు తెలుగులో అందరు స్టార్ హీరోలతో నటించింది.

3 /7

తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ లు అందుకున్న కాజల్ ఈమధ్య పెళ్లయిన తరువాత తనకు కొడుకు పుట్టడంతో కొద్ది రోజులు గ్యాప్ తీసుకుంది.

4 /7

అయితే మళ్లీ బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరిచింది. ప్రస్తుతం సత్యభామ అనే సినిమాతో మరోసారి మన ముందుకు రానుంది.

5 /7

ఈ నేపథ్యంలో ఈ చందమామ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తున్న ఫోటోలు అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి.

6 /7

సినిమాలకే కాదు ఫోటో షూట్స్ కి కూడా కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చిన కాజల్ ప్రస్తుతం మాత్రం వరుసగా తన ఫోటో షూట్స్ షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది.

7 /7

ప్రస్తుతం ఈ హీరోయిన్ షేర్ చేస్తున్న ఫోటోలలో మోదరన్ డ్రెస్సుల్లో కనిపిస్తూ అందరినీ ఫిదా చేస్తోంది.