Kajal Agarwal: అదిరిపోయే డ్రెస్సులో కాజల్.. అచ్చం సత్యభామలా!

Kajal Agarwal Instagram Photos: రీ ఎంట్రీలో కూడా అదరగొడుతోంది హీరోయిన్ కాజల్. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నారు

1 /5

టాలీవుడ్ ఇండస్ట్రీలో చందమామగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ కాజల్. అయితే తన అందంతోనే కాకుండా నటన పరంగా కూడా ఈ హీరోయిన్ వందకు వంద మార్కులు వేసుకుంది.

2 /5

చిరంజీవి దగ్గర నుంచి రామ్ చరణ్ వరకు అందరూ హీరోలతోనే.. నటించి ఎలాంటి పాత్రనైనా చేయగలను అని రుజువు చేసుకుంది ఈ హీరోయిన్.

3 /5

లక్ష్మీ కళ్యాణం సినిమాతో 16 సంవత్సరాల క్రితం ఇండస్ట్రీకి పరిచయమైన కాజల్.. ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలో ఎన్నో అవకాశాలు సంపాదించుకుంటోంది. 

4 /5

కాగా ఈ మధ్యనే పెళ్లి చేసుకోని సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చింది ఈ హీరోయిన్. అయితే ఇప్పుడు మళ్లీ వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.

5 /5

ఈ క్రమంలో ఇప్పుడు సత్యభామ సినిమాతో తెలుగు ప్రేక్షకులు ముందుకు రానుంది ఈ హీరోయిన్. తాజాగా కాజల్ మోదరన్ దశలో షేర్ చేసిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.