నెవర్ ఎవర్ స్కిప్ బ్రేక్‌ఫాస్ట్ అంటారు వైద్యులు. ఎందుకంటే రోజంతా మనిషి ఎలా ఉంటాడనేది నిర్ణయించేది అదే. తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడూ హెల్తీగానే ఉండాలి. ముఖ్యంగా స్కూల్ పిల్లల బ్రేక్‌ఫాస్ట్ విషయంలో మరింత జాగ్రత్త అవసరం. స్కూల్ పిల్లలు ఎలాంటి బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం.
Healthy Breakfast Recipes : బరువు తగ్గాలి అని ప్రయత్నాలు చేసేవారు కేవలం ఎంత తింటున్నాము ఏమి తింటున్నాము అనే విషయాన్ని మాత్రమే కాక ఎప్పుడు తింటున్నాము అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. మిగతా సమయాల్లో పోలిస్తే ఉదయం పూట మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గుతుందట.
Breakfast for weight loss: ఊబకాయం సమస్య నుంచి మీరు బయటపడాలని ఆలోచిస్తున్నారా.. అయితే ఉదయం లేవగానే ఎక్సర్సైజులు చేస్తే సరిపోదు. మీ అల్పాహారం లో కూడా పలు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ మార్పులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Fruit Juice You Should Avoid During Breakfast: పండ్ల రసాలు అంటే చాలామందికి ఇష్టమైన పానీయం. అవి రుచికరంగా ఉండటమే కాకుండా, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలను కూడా అందిస్తాయి. అయితే, బ్రేక్‌ఫాస్ట్‌లో కొన్ని పండ్ల రసాలను తాగడం మంచిది కాదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
What Is Right Time For Breakfast: అల్పాహారం చేయడానికి సరైన సమయం ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొందరు ఇష్టమొచ్చిన సమయంలో టిఫిన్ చేస్తుంటారు. కానీ అది సరికాదు. రోజు ఒక సమయంలో టిఫిన్ తీసుకోవడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయం అల్పాహారం తీసుకోవడానికి సరైన సమయం ఏమిటో తెలుసుకుందాం.
Weightloss Tips: బరువుతగ్గాలి అనుకునే వాళ్ళు.. ముఖ్యంగా చూసుకోవాల్సింది ఆహారపు అలవాట్ల గురించి. ఉదయం మనం తినే బ్రేక్ ఫాస్ట్ కూడా మన బరువుని ప్రభావితం చేస్తుంది. అందుకే ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో.. తినకూడని ఆహార పదార్థాలు ఏంటి తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి ..అని తెలుసుకోవాలి.
నెవర్ ఎవర్ స్కిప్ బ్రేక్‌ఫాస్ట్ అంటారు వైద్యులు. ఎందుకంటే రోజు ప్రారంభమయ్యేది దాంతోనే. అందుకే బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడూ మిస్ చేయకూడదు. అదే సమయంలో తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ హెల్తీగా ఉండాలి. వివిధ రకాల అనారోగ్య సమస్యల్ని దూరం చేసేందుకు దోహదపడే టాప్ 5 బ్రేక్‌ఫాస్ట్ పదార్దాల గురించి తెలుసుకుందాం.
Breakfast Benefits: ఆహారపు అలవాట్లు, జీవనశైలి మాత్రమే ఎక్కువగా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంటాయి. ఈ జీవనశైలిలో ముఖ్యమైంది బ్రేక్‌ఫాస్ట్. చాలామంది బ్రేక్‌ఫాస్ట్ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు కానీ ఇదే కొంపముంచుతుంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Disadvantages of Skipping Breakfast : కొందరు బిజీబిజీ జీవితాల్లో పడిపోయి తిండి కూడా తినడం మానేస్తూ ఉంటారు. ముఖ్యంగా చాలామంది ఆఫీస్ కి.. కాలేజీకి మ..వెళ్లే హడావిడిలో బ్రేక్ఫాస్ట్ చేయడం మానేస్తుంటారు. కానీ ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం మన ఆరోగ్యానికి ఎంతో హానికరం అని మనం తెలుసుకోవాలి.
Side Effects of Skipping Breakfast: ప్రతి రోజు ఉదయం పూట అల్పాహారం తీసుకోలేకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా కొంతమందిలో దీర్ఘకాలిక వ్యాధుల కూడా వస్తున్నాయి.
Healthy Morning Foods For Kids: పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ పోషకరమైన ఆహారపదార్థాలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో పిల్లలకు తినిపించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.
Breakfast: ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం చాలా అవసరం. ఉదయాన్నే తీసుకునే ఆహారం మన ఆరోగ్యం లో చాలా మార్పులు తీసుకొస్తుంది. కానీ ఉదయం తీసుకునే ఆహారంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు చాలా అనారోగ్య సమస్యలకు కూడా దారితీస్తాయి. మరి ఉదయం తీసుకోకూడని ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Healthy Breakfast Ideas: మనం తినే ఆహారాన్నిబట్టే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది అనే మాట అక్షర సత్యం. ఎవరు ఒప్పుకున్నా.. ఎవరు ఒప్పుకోకపోయినా ఇదే వాస్తవం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అని కూడా అందుకే చెబుతుంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు.. ఎలాంటి లైఫ్ స్టైల్‌ని అలవర్చుకున్నారు అనే దానిని బట్టే మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.
Breakfast Precautions: మనం తీసుకునే ఆహారాన్ని బట్టే ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటిది తీసుకోకూడదనే వివరాలు తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే దినచర్యను బట్టే ఎంత ఆరోగ్యంగా ఉన్నామనేది ఉంటుంది. ఇందులో ప్రధానమైంది బ్రేక్ఫాస్ట్.
Healthy Breakfast: మనిషి ఆరోగ్యానికి ప్రధానంగా కావల్సింది ఇమ్యూనిటీ మాత్రమే. రోగ నిరోధక శక్తి బాగున్నంతవరకూ ఏ విధమైన అనారోగ్యం దరిచేరదు. మరి ఇమ్యూనిటీ బలంగా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి.
4 Healthy Breakfast to Stay Fit: ప్రతిరోజూ ఉదయం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌ని బట్టి ఆ రోజంతా ఆధారపడి ఉంటుంది. పోషక పదార్ధాలతో ఉండే ఆహారం తీసుకుంటే ఆరోగ్యం కూడా సమృద్ధిగా ఉంటుంది. జీర్ణక్రియగా మెరుగ్గా ఉంటుంది.
Breakfast For Diabetes: ప్రస్తుతం చాలా మంది మధుమేహం సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీటిని వినియోగించి ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు..
Weight Loss Tips: ఆధునిక జీవన శైలిలో..మారుతున్న ప్రపంచంలో స్థూలకాయం ప్రతి ఒక్కరికీ ఓ సమస్యగా మారుతోంది. ఆహారపు ఆలవాట్లు సరిగ్గా ఉంటే బరువు తగ్గడం పెద్ద సమస్యేం కాదు. ఈ క్రమంలో బ్రేక్‌ఫాస్ట్ , లంచ్, డిన్నర్‌లో ఏం తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం..
Health Tips: ఆధునిక పోటీ ప్రపంచంలో అందరికీ ఆరోగ్యంపై ధ్యాస చాలా అవసరం. ముఖ్యంగా మగవారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. దీర్ఘకాలం యౌవనంగా, ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన కొన్ని సూచనలు మీ కోసం..
Healthy Breakfast: రోజంతా ఆరోగ్యంగా, ఉత్సాహంగా కనిపించేందుకు ఉదయం తినే అల్పాహారం ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అయితే ఉదయాన్నే తినే అల్పాహారంలో ఎక్కువ శక్తిని లభించేవి తినడం వల్ల మేలు కలుగుతుంది. ఈ క్రమంలో ఉదయాన్నే తినాల్సిన ఉత్తమ అల్పాహారాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.