Kajal Aggarwal at Acharya sets: హనీమూన్ నుంచి ఆచార్య సెట్‌కు కాజల్, గౌతమ్ కిచ్లు

పెళ్లి తర్వాత టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తొలిసారి సినిమా షూటింగ్ సెట్‌కు వచ్చి సందడి చేసింది. అయితే ఈసారి తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి రావడం విశేషం. ఆచార్య మూవీ సెట్‌లో కాజల్, గౌతమ్ కిచ్లు జంట రావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • Dec 15, 2020, 16:40 PM IST

Kajal Aggarwal and Gautam Kitchlu at Acharya sets : పెళ్లి తర్వాత టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తొలిసారి సినిమా షూటింగ్ సెట్‌కు వచ్చి సందడి చేసింది. అయితే ఈసారి తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి రావడం విశేషం. ఆచార్య మూవీ సెట్‌లో కాజల్, గౌతమ్ కిచ్లు జంట రావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Gallery: Honeymoon Photos: కాజల్ అగర్వాల్, గౌతం కిచ్లు హనీమూన్ ఫొటోస్

1 /8

Kajal Aggarwal and Gautam Kitchlu at Acharya sets : పెళ్లి తర్వాత టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తొలిసారి సినిమా షూటింగ్ సెట్‌కు వచ్చి సందడి చేసింది. అయితే ఈసారి తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి రావడం విశేషం. ఆచార్య మూవీ సెట్‌లో కాజల్, గౌతమ్ కిచ్లు జంట రావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2 /8

అక్టోబర్ 30న తన స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్ వివాహం ఘనంగా జరిగింది. అనంతరం ఈ జంట హనీమూన్‌కు మాల్దీవులకు వెళ్లి ఎంజాయ్ చేశారు. తమ హనీమూన్ ట్రిప్ ఫొటోలను సైతం నటి కాజల్ తన సోషల్ మీడియా ఖతాల్లో షేర్ చేసుకున్నారు.

3 /8

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న మూవీ ఆచార్య. ఈ మూవీ షూటింగ్ సెట్‌కు హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి వచ్చింది. కొత్త జంట కాజల్, గౌతమ్‌లకు దండలు ఇచ్చి మార్పించారు. సెట్‌లో కేక్ కట్ చేయించి అనంతరం నూతన దంపతులు కాజల్, గౌతమ్ కిచ్లులను చిరంజీవి ఆశీర్వదించారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

4 /8

5 /8

6 /8