Kajal Photos: రెడ్ లెహంగాలో అదిరిపోయిన 'చందమామ' లాంటి ముద్దుగుమ్మ

Kajal Photos: త్వరలోనే తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. ఇన్ స్టాగ్రామ్ లో 21 మిలియన్ల ఫాలోవర్స్ ను దక్కించుకుంది. ఈ సందర్భంగా తనను ఇన్ స్టాగ్రామ్ లో అనుసరిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ సందర్భంగా తాను రెడ్ కలర్ లెహంగాలో ఉన్న ఫొటోలను పోస్ట్ చేసింది. ఆ ఫొటోలు ఇప్పుడు గూగుల్ లో ట్రెండ్ అవుతున్నాయి. 
 

  • Feb 20, 2022, 18:30 PM IST

  

1 /4

కాజల్ అగర్వాల్.. 1985 జూన్ 19న ముంబయిలో జన్మించింది. మాస్ కమ్యూనికేషన్​లో డిగ్రీ చేసిన కాజల్.. ‘క్యూ హో గయా నా’ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.  

2 /4

2007లో 'లక్ష్మీ కల్యాణం'తో టాలీవుడ్​కు పరిచయమైంది. రాజమౌళి 'మగధీర' సినిమాతో స్టార్ హీరోయిన్​గా గుర్తింపు తెచ్చుకుంది.  

3 /4

ప్రస్తుతం 'భారతీయుడు 2', 'ఆచార్య' సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. వేసవిలో 'ఆచార్య' సినిమా విడుదల కానుంది.   

4 /4

గతేడాది గౌతమ్ కిచ్లును వివాహమాడిన కాజల్.. ఇప్పుడు గర్భం దాల్చి, అమ్మతనాన్ని ఆస్వాదిస్తుంది.