Sardar 2 Movie: సంచలన సినిమాతో రానున్న సర్దార్‌ కార్తీ.. తెలుగులోనూ సత్తా చాటేనా?

Karthi PS Mithran Sardar 2 Mission Cambodia Starts: యాక్షన్‌ థ్రిల్లర్‌గా వచ్చి విజయం సాధించిన సర్దార్‌ సినిమాకు సీక్వెల్‌ సిద్ధమవుతోంది. దీంతో సర్దార్‌-2 సినిమా ప్రారంభమైంది. కార్తీ హీరోగా.. రాశీ ఖన్నా హీరోయిన్‌గా పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. చెన్నైలో శుక్రవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి.

1 /6

Karthi Sardar 2: యాక్షన్‌ థ్రిల్లర్‌గా వచ్చిన సర్దార్‌ సినిమా తమిళంతోపాటు తెలుగులో మంచి హిట్ అందుకుంది.

2 /6

Karthi Sardar 2: సామాజిక సందేశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో కార్తీ సరికొత్త పాత్రలో కనిపించి మెప్పించిన విషయం తెలిసిందే.  

3 /6

Karthi Sardar 2: పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్దార్‌ 2 సినిమాలో నటీనటుల విషయాలు ఇంకా తెలియరాలేదు.  

4 /6

Karthi Sardar 2: మిషన్‌ కంబోడియా నేపథ్యంలో సర్దార్‌ 2 చిత్రం ఉండబోతున్నది.  

5 /6

Karthi Sardar 2: ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు చెన్నైలో జరిగాయి.

6 /6

Karthi Sardar 2: జూలై 15వ తేదీ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెట్టి ఈ ఏడాది చివర్లో సినిమా విడుదలకు చిత్ర బృందం సిద్ధమవుతోంది.