Kavya Thapar: అందాల ప్రదర్శనలో హద్దులు చెరిపేస్తోన్న డబుల్ ఇస్మార్ట్ పోరి కావ్య థాపర్.. ఇది మామలు డోస్ కాదండోయ్..!


Kavya Thapar: కావ్య థాపర్.. ఈమె సినిమాల్లో కంటే హాట్ ఫోటో షూట్స్ లో వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. అయినా.. ఈ అమ్మడి కెరీర్ కు పెద్దగా ఉపయోగపడింది లేదు. రీసెంట్ గా  పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీపై భారీ ఆశలే పెట్టుకుంది.కాన అవేవి నెరవేరలేదు.

1 /7

‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలో కావ్య థాపర్ అందాల ఆరబోత పీక్స్ లో ఉందనే చెప్పాలి. ఈ సినిమాలో ఎలాంటి మొహమాటం లేకుండా ప్రదర్శించిన అందాలకు యూత్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 

2 /7

కావ్య థాపర్.. పేరుకు పంజాబీ అయినా.. పుట్టి పెరిగింది ముంబైలోనే. ఈ ఇయర్ మాస్ మహారాజ్  రవితేజ హీరోగా నటించిన 'ఈగిల్' మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత సందీప్ కిషన్.. ‘ఊరి పేరు భైరవకోన’ సినిమాతో తన ఖాతాలతో పెద్ద హిట్ అందుకుంది.

3 /7

తాజాగా ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీతో బ్రేక్ లభిస్తుందని ఆశించినా.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలమై   కావ్యకు పెద్దగా ఒరిగిందేమి లేదనే చెప్పాలి.

4 /7

తెలుగు తర్వాత తమిళంలో 'మార్కెట్ రాజా MBBS' సినిమాలో నటించింది  ఈ సినిమా పెద్దగా నడవలేదు. కానీ ఈ చిత్రంలో కావ్య గ్లామర్ కు  ఆడియన్స్  ఫిదా అయ్యారు.  

5 /7

కావ్య థాపర్ తెలుగులో సంతోష్ శోభన్ హీరోగా నటించిన 'ఏక్ మినీ కథ' సినిమాలో హాట్ ఇంటిమేట్ సీన్స్‌లో నటించి యూత్ కు నిద్ర లేకుండా చేసింది.  

6 /7

  కావ్య థాఫర్ హిందీ షార్ట్ ఫిల్మ్ ‘తత్కాల్’ మూవీతో పరిచయమైన.. ఆ తర్వాత  'మిడిల్ క్లాస్ లవ్' సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ  పెద్దగా వర్కౌట్ కాలేదు.

7 /7

లాస్ట్ ఇయర్ కావ్య.. విజయ్ ఆంటోని నటించిన ‘పిచ్చైకారన్ 2’ తెలుగులో ‘బిచ్చగాడు 2’ పేరుతో ఇక్కడా మంచి సక్సెస్ ను  అందుకుంది.