Double ismart OTT Release: ఓటీటీ ప్రేమికులకు గుడ్‌న్యూస్. మరో తెలుగు హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మధ్య కాలంలో సినిమాలు వివిధ ఓటీటీల్లో సైలెంట్‌గా స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. ఇప్పుడు రామ్ పోతినేని లెటెస్ట్ సినిమా ఓటీటీలో విడుదలైపోయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Kavya Thapar: కావ్య థాపర్.. ఈమె సినిమాల్లో కంటే హాట్ ఫోటో షూట్స్ లో వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. అయినా.. ఈ అమ్మడి కెరీర్ కు పెద్దగా ఉపయోగపడింది లేదు. రీసెంట్ గా పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీపై భారీ ఆశలే పెట్టుకుంది.కాన అవేవి నెరవేరలేదు.
Double Ismart 1st Week Box Collections: రామ్ పోతినేని కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్స్ లో తెరకెక్కిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. బాలీవుడ్ బ్యాడ్ బాయ్ సంజయ్ దత్ విలన్ పాత్రలో నటించాడు. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదలైన ఈ సినిమా నిన్నటితో బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ పూర్తి చేసుకుంది.
Kavya Thapar: కావ్య థాపర్..ప్రస్తుతం తెలుగులో గ్లామర్ కు పర్యాయపదంగా మారింది. సినిమాల కంటే హాట్ ఫోటో షూట్స్ లో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది. అయినా.. ఈ అమ్మడి కెరీర్ కు పెద్దగా ఉపయోగపడింది లేదు. త్వరలో పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీపై ఈ భామ భారీ ఆశలే పెట్టుకుంది.
Mr Bachchan Movie Review: మాస్ మహారాజ్ హీరోగా హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ‘మిస్టర్ బచ్చన్’. హిందీలో బ్లాక్ బస్టర్ అయిన ‘రెయిడ్’ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Double iSmart Review and Rating: హై ఓల్టేజ్ ఎక్స్పెటేషన్స్తో ప్రేక్షకులను డబుల్ ఎంటర్టైన్ చేయడానికి డబుల్ ఇస్మార్ట్ మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు కంప్లీట్ అయ్యాయి. రామ్-పూరీ కాంబో హిట్ అందుకుందా..? పబ్లిక్ టాక్ ఎలా ఉంది..? ట్విట్టర్ రివ్యూ మీ కోసం..
Mr Bachchan Vs Double Ismart: సినీ ఇండస్ట్రీలో ఒక హీరో, దర్శకుడు కాంబినేషన్లో సినిమా సక్సెస్ అయితే ఆ కాంబోలో వచ్చే సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. తాజాగా రామ్ పోతినేని దర్శకుడు పూరీ జగన్నాథ్ ను రిపీట్ చేస్తుంటే.. రవితేజ.. మరోసారి హరీష్ శంకర్ ను నమ్ముకున్నాడు.
Double Ismart Pre Release Event: ఉస్తాద్ రామ్ పోతినేని.. సినిమాలోనే కాదు బయట కూడా డైలాగులు అంతే స్ట్రాంగ్ గా చెబుతాడు.. అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ప్రస్తుతం డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో.. రామ్ పోతినేని నటిస్తున్న.. పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్. ఈ మూవీ టీం భారీ ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తోంది. ఈ క్రమంలో రామ్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
Ram Pothineni Double Ismart: డబల్ ఇస్మార్ట్ తో ఆగస్టు 15 ప్రేక్షకుల ముందుకు రావడానికి రామ్ పోతినేని సిద్ధంగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత.. రామ్ మరొక క్రేజీ ప్రాజెక్టులో నటించబోతున్నాడు. ఈ భారీ చిత్రంలో.. ఓ కీలక పాత్ర కోసం తలైవాని సంప్రదించినట్లు తెలుస్తోంది.
Kavya Thapar: కావ్య థాపర్.. ఈమె సినిమాల్లో కంటే హాట్ ఫోటో షూట్స్ లో వార్తల్లో నిలిచింది. అయినా.. ఈ అమ్మడి కెరీర్ కు పెద్దగా ఉపయోగపడింది లేదు. త్వరలో పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీపై భారీ ఆశలే పెట్టుకుంది.
Actor Ali Re Entry With Double Ismart Movie Special: రాజకీయాల నుంచి విరామం ప్రకటించిన నటుడు అలీ ఇప్పుడు సినిమాలతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. డబుల్ ఇస్మార్ట్ శంకర్‌తో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు.
Double iSmart Trailer: భారీ అంచనాల మధ్య పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్ లో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆగస్టు 15న విడుదల కాబోతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. టైటిల్ కి తగ్గట్టుగానే యాక్షన్, ఎంటర్టైన్మెంట్ రెండూ ఈ సినిమాలో డబుల్ ఉంటాయని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది.
Double Ismart Update: ఒకప్పటి మోస్ట్ పవర్ఫుల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. తన లక్ ని మరొకసారి ట్రై చేసుకోవడానికి డబల్ ఇస్మార్ట్ తో ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో హీరోకి డైరెక్టర్ కి మధ్య విభేదాలు ఉన్నాయి అన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కోరుతున్నాయి. అంతేకాదు అందుకనే దర్శకుడు తో పాటు హీరో కూడా ఈ సినిమా గురించి పట్టించుకోవడం లేదు అని కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి..
Double Ismart Digital Rights: రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ భారీ రేటుకు అమ్మడుపోయాయి. తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ అదే రేంజ్ లో అమ్ముడు పోయాయి.
Ram Pothineni Record: రామ్ పోతినేని .. నిర్మాత స్రవంతి రవికిషోర్ వారసుడిగా సినీ రంగంలో అడుగుపెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు తెలుగులో వన్ ఆఫ్ ది మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఈయన టాలీవుడ లో ఎవరికీ సాధ్యం కానీ రికార్డును క్రియేట్ చేసాడు.
Double Ismart Controversy: రామ్ పోతినేని హీరోగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ చిత్రం డబుల్ ఇస్మార్ట్.తాజాగా చిత్ర బృందం ఈ సినిమా నుంచి ఒక పాటను విడుదల చేసింది.. "మార్ ముంత.. చోడ్ చింత ".. అంటూ సాగే ఈ పాటలో. కేసీఆర్ పాపులర్ ఊతపదం "ఏం జేద్దామంటవ్ మరీ.."అనే పదాన్ని యథాతథంగా ఆయన వాయిస్ ని ఇక్కడ ఉపయోగించారు. ఇది తెలంగాణ కల్చర్‌ను తాగుడు సంస్కృతిగా ప్రొజెక్ట్ చేసేలా ఈ పాట ఉందని కేసీఆర్ అభిమానులు కామెంట్లు చేయడమే కాదు వెంటనే ఈ పదాన్ని తొలగించాలని వార్నింగ్ కూడా ఇస్తున్నారు.
Charmy Kaur Emotional Tweet: దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించింది హీరోయిన్ ఛార్మి. అయితే ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరం అయి పూరి జగన్నాథ్ సినిమాలకు నిర్మాణ బాధ్యతలు చూసుకుంటొంది. ఈ నేపథ్యంలో చార్మి పెట్టిన ఒక పోస్ట్ వైరల్ అవుతోంది..
Sanjay Dutt First look: ఎనర్జిటిక్ స్టార్ రామ్ లేటెస్ట్ సినిమా డబుల్ ఇస్మార్ట్. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బుల్ సంజయ్ దత్ విలన్ గా నటించబోతున్నాడు.
Ram Pothineni- Puri Jagannadh movie: హీరో రామ్-పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. మరోసారి ఈ స్టార్ కాంబో రిపీట్ కాబోతుంది. మరింత కిక్ ఇచ్చేందుకు డబుల్ ఇస్మార్ట్ గా రాబోతున్నారు.
Puri Jagannadh announces his Next Movie: లైగర్ డిజాస్టర్ తరువాత పూరీ జగన్నాథ్ తరువాతి సినిమా ఏది అయి ఉంటుందో? అని అందరూ ఎదురు చూస్తున్న సమయంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ అనే పేరుతో సినిమా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటన వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.